ASBL NSL Infratech

రవిబాబు కొత్త చిత్రం టైటిల్ ఖరారు

రవిబాబు కొత్త చిత్రం టైటిల్ ఖరారు

నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు, నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది ఒక ఆఫ్‌ బీట చిత్రమని, త్వరలోనే చిత్రం వివరాలను, నటీనటులను ప్రకటిస్తామని తెలిపారు. ప్లయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :