ASBL NSL Infratech

టీఆర్ ఎస్ లో చేరను

టీఆర్ ఎస్ లో చేరను

తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం  లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ సృష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, టీఆర్‌ఎస్‌లో చేరనని తేల్చి చెప్పారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్‌లో ఖాతాలో ఆయన ట్వీట్‌ చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :