ASBL NSL Infratech

చికెన్ సూప్ తో జలుబు దూరం!

చికెన్ సూప్ తో జలుబు దూరం!

వేడి వేడి చికెన్‌ నూడిల్‌ సూప్‌ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆహారనిపుణులు చెబుతున్నారు. జలుబు చేసినప్పుడు దీంతో ఉపశమనం లభిస్తుందని, శ్వాస పీల్చుకోవడంలో సమస్యలను దూరం చేస్తుందని బోస్టన్‌కు చెందిన బెత్‌ ఇజ్రాయెల్‌ డికోనెస్‌ మెడికల్‌ సెంటర్‌ ప్రతినిధులు తెలిపారు. చికెన్‌ సూప్‌లోని ఎమినో యాసిడ్‌కు కండరాలు, రక్తనాళాలను ఉద్దీపింప చేసే గుణం ఉందని, అందుకే ఆ రసం తాగిన వెంటనే మనసు తేలిక పడుతుందని అంటున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :