ASBL NSL Infratech

ప్రతిపాదిత 368 అన్నక్యాంటీన్లలో 165 ఇప్పటికే పూర్తి

ప్రతిపాదిత 368 అన్నక్యాంటీన్లలో 165 ఇప్పటికే పూర్తి

110 పురపాలక పట్టణాలు సహా పట్టణ ప్రాంతాల్లో 216, గ్రామీణ ప్రాంతాలలో 152 చొప్పున మొత్తం 368 అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం.

ప్రతిపాదిత 368 అన్నక్యాంటీన్లలో 165 ఇప్పటికే పూర్తి

పురోగతిలో మరో 45 అన్నక్యాంటీన్ల పనులు.

ఫిబ్రవరి నాటికి 352 అన్నక్యాంటీన్ల ప్రారంభం

అన్నక్యాంటీన్లలో పేదలకు రెండు పూటలా ఐదు రూపాయిలకే కడుపు నిండా భోజనం. అల్పాహారం.

ఒక్కొక్క క్యాంటీన్‌లో 350 మందికి ఉదయం అల్పాహారం, 450 మందికి మధ్యాహ్నం భోజనం, మరో 300 మందికి రాత్రి భోజనం.

ఇప్పటివరకు అన్నక్యాంటన్ పథకానికి రూ.31 కోట్లు ప్రభుత్వ సబ్సిడీ కింద వ్యయం.

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 44 అన్నక్యాంటీన్లు, కృష్ణాజిల్లాలో 38, తూర్పుగోదావరిలో 39, విశాఖలో 36 అన్నక్యాంటీన్లు.

175 నియోజకవర్గాలలో ఒక్కొక్క దాంట్లో కనీసం ఒక్క అన్నక్యాంటీన్.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :