Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » How much do you invest in america

Donald Trump: అమెరికాలో ఎంత పెట్టుబడి పెడతారు? : ట్రంప్‌ సూటి ప్రశ్న

  • Published By: techteam
  • September 6, 2025 / 09:33 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
How Much Do You Invest In America

అమెరికాలో పెట్టుబడులే లక్ష్యంగా పలువురు టెక్‌ దిగ్గజాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)  విందు ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈఓలు హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ (Melania Trump)  ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్‌ అనంతరం ఈ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిమ్‌కుక్‌, సుందర్‌ పిచారు, మార్క్‌ జుకర్‌బర్గ్‌, సత్యనాదెళ్ల (Satyanadella) వంటి పలువురు టెక్‌ దిగ్గజాలు హాజరయ్యారు.

Telugu Times Custom Ads

అమెరికాలో టెక్‌ కంపెనీల పెట్టుబడుల గురించి వాటి అధిపతులు, సీఈఓలను ట్రంప్‌ ప్రశ్నించారు. ఎవరు ఎంత పెట్టుబడులుప పెట్టనున్నారో ఆరా తీశారు. ట్రంప్‌ ప్రశ్నలకు పలువురు టెక్‌ సీఈఓలు బదులిచ్చారు. టిమ్‌ అమెరికాలో యాపిల్‌ ఎంత పెట్టుబడులు పెట్టనుంది. అది చాలా పెద్ద మొత్తమే అయి ఉంటుందని నాకు తెలుసు. ఇన్నాళ్లూ మీరు బయట (ఇతర దేశాల్లో) పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి. ఎంత పెట్టుబడి పెడతారు? అని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ను ట్రంప్‌ అడిగారు. దీనికి టిమ్‌ బదులిస్తూ 600 బిలియన్‌ డాలర్లు అని చెప్పారు. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg)  600 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు. రాబోయే రెండేండ్లలో 250 బిలియన్‌ డాలర్లు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నామని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచారు తెలిపారు. ఏటా 80 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల బదులిచ్చారు. టెక్‌ దిగ్గజాల సమాధానాలకు ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడులు చాలా పెద్ద మొత్తమనీ, వీటితో పెద్ద ఎత్తున ఉద్యోగలు సృష్టించొచ్చని వారిని అమెరికా అధ్యక్షుడు అభినందించారు.

 

 

 

 

 

Tags
  • Donald Trump
  • Mark Zuckerberg
  • Melania Trump
  • Satyanadella
  • Sundar Picharu

Related News

  • First Tesla Car Delivered To A Customer In India

    Tesla car: దేశంలో తొలి టెస్లా కారు డెలివరీ .. ఎవరు కొన్నారంటే?

  • Trump Policies Have Caused The First Decline In The Immigrant Population

    Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బ.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి!

  • Us Fda Wraps Up Aurobindo Pharmas Bachupally Plant Inspection With 8 Observations

    Aurobindo Pharma:అరబిందో ప్లాంట్‌ పై అమెరికా ఆంక్షలు

  • Us Trade Minister Predicts India Will Apologize And Negotiate Trade Deal Soon

    India :అతి త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం : మంత్రి లుట్నిక్‌

  • Trump Post On India And Russia

    Donald Trump: చైనా కుట్రతోనే భారత్‌, రష్యాలకు దూరమయ్యాం : డొనాల్డ్‌ ట్రంప్‌

  • Donald Trump To Sign Order Renaming The Defense Department As The Department Of War

    US: పెంటగాన్ స్థానంలో యుద్ధ మంత్రిత్వశాఖ.. ట్రంప్ కీలక నిర్ణయం…

Latest News
  • Cameraman Jagadesh: ‘అర్జున్ చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి – కెమెరామెన్ జగదీష్
  • SIIMA2025: సైమా2025 లో పుష్ప‌2, క‌ల్కి సినిమాల‌కు అవార్డుల పంట‌
  • H1B Visa: హెచ్1బీ వీసాలపై యూఎస్ ఫోకస్.. అమెరికన్లకు అన్యాయం జరిగితే ఊరుకోం!
  • Balapur Laddu: గత రికార్డ్‌ బ్రేక్‌ చేసిన బాలాపూర్‌ లడ్డూ.. ఈ సారి ఎంత ధర పలికిందంటే..
  • Tesla car: దేశంలో తొలి టెస్లా కారు డెలివరీ .. ఎవరు కొన్నారంటే?
  • Lokesh – Modi: మోదీతో లోకేశ్ భేటీ వెనుక… కథేంటి?
  • Jagan: పోస్టులకే పరిమితమైన జగన్: ప్రజల మధ్యకెప్పుడు?
  • YCP: వర్షాకాల సమావేశాల ముందు వైసీపీ ఎమ్మెల్యేల దిక్కుతోచని స్థితి..
  • Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్​లో “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Palak Tiwari: డిజైన‌ర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న పాల‌క్
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer