నూజెర్సీలో ఉల్లాసంగా తెలుగు కళా సమితి వేసవి వనభోజనాలు
న్యూ జెర్సీ తెలుగు కళా సమితి వేసవి వనభోజనాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం, జూలై 31వ తేదిన నేడె వల్లే పట్టణంలోని బర్న్స్ పార్క్ లో చక్కని ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పైగా ప్రవాసాంధ్రులు, యువతీ, యువకులు, మహిళలు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. తెలు...
August 13, 2022 | 11:15 AM-
7 వ అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ సన్నాహాలు
తొలి సన్నాహాక సమావేశాన్ని నిర్వహించిన నాట్స్ అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘాలలో ఒకటైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిపే అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి న్యూజెర్సీ వేదికగా ఘనంగా జరిపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే 7 వ అమెరికా తెలుగు సంబరాల కోసం తొలి సన్న...
August 9, 2022 | 07:18 PM -
డాలస్ లో తానా ఆధ్వర్యంలో ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి’ యోగా శిక్షణ కార్యక్రమానికి మంచి ప్రజాదరణ…
డాలస్ లో తానా ఆధ్వర్యంలో ‘ట్రైన్ లైక్ ఏ హిమాలయన్ యోగి యోగా శిక్షణా కార్యక్రమం అద్భుతంగా జరిగింది. డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా, ఆర్ధిక మాంధ్యంలో కొట్టిమిట్టడుతున్న తరుణంలో ప్రవాసంలో వున్న తెలుగువారి కోసం, ప...
August 8, 2022 | 11:00 AM
-
బాటాకు 50 ఏళ్ళు…గోల్డెన్ జూబ్లి కిక్ ఆఫ్ కార్యక్రమం సక్సెస్
బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఏర్పాటై 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ జూబ్లి కిక్ ఆఫ్ కార్యక్రమం విజయవంతమైంది. ఆగస్టు 5వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని తెలుగువాళ్ళు కుటుంబంతో సహా హాజరయ్యారు. తొలుత విజయ ఆసూరి (బాటా సలహాదారు) అతిథులందరినీ స్వా...
August 7, 2022 | 09:45 PM -
డాలస్‌లో తానా ఆధ్వర్యంలో స్కూలు బ్యాగుల పంపిణీ
తానా బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని డాలస్‌లో తానా డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన ఆధ్వర్యాన, ప్రస్తుత తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి సారథ్యంలో నిర్వహించారు. స్థానిక యూలెస్ లోని హెచ్ఇబి పాఠశాలలో 200 మందికి పైగా పేద విద్యార్థులకు స్క...
August 7, 2022 | 07:45 PM -
బే ఏరియలో అలరించిన రామ్ మిరియాల సంగీత కచేరి
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సంగీత కచేరి విజయవంతమైంది. టాలీవుడ్లో పాపులర్ గాయకుడిగా పేరు పొందిన రామ్ మిరియాల బే ఏరియా ప్రవాసులను తన పాటలతో మైమరపింపజేశారు. దాదాపు 1000 మందికిపైగా సంగీత ప్రియులు ఈ కచేరీకి హాజరై తమ ఆనందాన్న...
August 1, 2022 | 03:33 PM
-
జయరాం కోమటి ఆధ్వర్యంలో… బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు-మినీ మహానాడు
తెలుగువారు ఇష్టపడే నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన తెలుగు తేజం ‘ఎన్టీఆర్’ శత జయంతి వేడుకలను ఎన్నారై టీడిపి బే ఏరియా ఆధ్వర్యంలో, ఎన్నారై టీడిపి అమెరికా కన్వీనర్ జయరాం కోమటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్లో...
August 1, 2022 | 02:27 PM -
బే ఏరియాలో మినీ మహానాడు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఆధ్వర్యంలో 3వ మినీ మహానాడు జులై 31వ తేదీ ఆదివారం కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహిస్తున్నట్టు ఎన్నారై టీడిపి యుఎస్ఎ కో ఆర్డినేటర్ జయరాం కోమటి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు...
July 28, 2022 | 09:03 PM -
సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల
చిన్నారులకు సంకీర్తన నేర్పించిన పద్మశ్రీ శోభారాజు నాట్స్, కళావేదిక, సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహణ అమెరికాలో రేపటి తరానికి కూడా మన సంస్కృతి, సంప్రదాయలను పరిచయం చేయాలనే సంకల్పంతో అమెరికా పర్యటన చేస్తున్న పద్మశ్రీ శోభారాజు న్యూజెర్సీ సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరంలో అన్నమయ్య సంకీర్త...
July 24, 2022 | 07:36 PM -
అంగ రంగ వైభవంగా… అతి పెద్ద కన్వెన్షన్ నిర్వహించిన ఆటా
అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చర...
July 16, 2022 | 05:51 PM -
అభిమానుల అరుపులు, కేకల మధ్య రసవత్తరంగా జరిగిన పొలిటికల్ ఫోరం మీటింగ్
అమెరికాలో ఉన్న తెలుగు యువతికి, హైదరాబాద్‌లో ఉన్న తెలుగు యువత కంటే ఎక్కువగా తమ తమ జిల్లాల, గ్రామాలతో అను బంధం ఎక్కువని, అలాగే అనేక రాజకీయ నాయకు లతో పార్టీలతో కూడా అనుబంధం ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. ఆ రాజకీయ అభిమా నులు చిన్న పెద్ద రాజకీయ నాయకులు అమెరికా వచ్చినప్పుడు వారిని కలిసి వారితో సమావ...
July 16, 2022 | 05:06 PM -
తానా ఆధ్వర్యవంలో డాలస్ లో ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖీ’ ఘన విజయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సహకారంతో ఆదివారం ఇర్వింగ్ లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్ లో నిర్వహించిన “తనికెళ్ళ భరణితో ముఖాముఖీ” కార్యక్రమం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగింది. తానా డాలస...
July 13, 2022 | 10:07 PM -
ఆటా 17 వ మహాసభలు: ఆకట్టుకున్న ‘సయ్యంది పాదం’
అమెరికా రాజధాని వేదికగా ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఆటా 17వ మహాసభలు వైభవోపేతంగా ముగిశాయి.. వేలాది మంది తెలుగు కుటుంబాలు, పెద్దలు, పలు రంగాల ప్రముఖులు ముఖ్యంగా ఉరకలెత్తే ఉత్సాహంతో యువత కదం తొక్కారు. ఆట పాటలతో హోరెత్తించార...
July 13, 2022 | 10:02 PM -
డాక్టర్ శోభా రాజు గారు ఆవిష్కరించిన “లివ్ యువర్ డ్రీమ్స్” తెలుగు పుస్తకము
న్యూ జెర్సీ, యూఎస్ఏ లోని సాయి దత్త పీఠంలో గురు పూర్ణిమ సందర్భంగా గురువుల యొక్క ఆశీర్వాదం తో “లివ్ యువర్ డ్రీమ్స్” తెలుగు పుస్తకమును పద్మశ్రీ అవార్డు గ్రహీత “అన్నమయ్య పదకోకిల” శ్రీమతి డాక్టర్ శోభా రాజు గారు(అమ్మ) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శోభారాజు గారు మాట్లాడుతూ సహజంగా మన...
July 12, 2022 | 07:27 PM -
బే ఏరియాలో విజయవంతమైన జస్టిస్ ఎన్వి. రమణ పర్యటన
అమెరికాలో వివిధ నగరాల్లో ఆరురోజుల పర్యటనలో భాగంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ శాన్ఫ్రాన్సిస్కోలో పర్యటించినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (40 భారతీయ సంఘాల కూటమి) ఆయన కోసం ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చ...
July 7, 2022 | 09:00 AM -
వాషింగ్టన్లో వైభవంగా వెంకన్న కల్యాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా వాషింగ్టన్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. అర్చకులు, వేదపండితులు అగమోక్తంగా సంప్రదాయబద్దంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పట్ట...
July 6, 2022 | 04:01 PM -
వాషింగ్టన్ లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మసహాసభలు డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీవరకు ఘనంగా జరిగాయి. మూడో రోజు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆయన సినీ, రాజకీయ ప్రస్థ...
July 5, 2022 | 04:01 PM -
ఆటా వేడుకల్లో ఘనంగా జరిగిన టీటీడి కళ్యాణం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17వ మహాసభల మూడో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని భక్తజనరంజకంగా నిర్వహించారు. తితిదే వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ క్రతువులో అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బం...
July 4, 2022 | 08:44 AM

- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
- France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
- When Titans Meet: మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు & పూరి-విజయ్ సేతుపతి టీమ్స్
- Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
- Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
- Mohan Lal: దోశ కింగ్ గా మోహన్ లాల్
- Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
- Madarasi: మదరాసి అసలు క్లైమాక్స్ వేరేనట
- Mouli: నానీ అన్నా! నీ గోడలో ఇటుక అవుతా
