డాలస్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద వైభవం గా యోగా
మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోనే అతి పెద్దదైన, డాలస్ లో నెలకొనిఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగాశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ ...
June 21, 2022 | 11:37 AM-
తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీలలో విజేతలు వీరే…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు భాషా సాహిత్యం, పరివ్యాప్తి పై చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాష పై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం ‘తానా – తెలుగు పరివ్యాప్తి కమిటీ’ఆధ్వర్యంలో జూన్ 4, 5 తేదీల...
June 7, 2022 | 09:14 PM -
డల్లాస్ లో కోలాహలంగా తానా క్రికెట్ సంబరాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ‘క్రికెట్ టోర్నమెంట్’ను మే 28 తేది నుంచి 30 మే తేదీ వరకు నిర్వహించారు. ముందుగా డల్లాస్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ కొమ్మన, తానా జాతీయ స్పోర్ట్స్ కో-ఆర్డి...
June 1, 2022 | 10:08 AM
-
నూతనోత్సాహంతో అందరిని అలరించిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు మరియు మణిశర్మ సంగీత కచేరీ
అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేస్తున్న టాంటెక్స్ సంస్థ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధిపతి వెంకట్ ములుకుట్ల గారి అధ్యక్షతన డాలస్ లో మే 15వ తేదీన ప్లానో ఈవెంట్ సెంటర్లో టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగా...
May 18, 2022 | 09:31 PM -
తానా పుస్తక మహోద్యమంకు అనూహ్య స్పందన!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘‘పుస్తక మహోద్యమం’’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. స్వాతి కృష్ణమూర్తి మరియు వారి శిష్యబృందం ‘‘మా తెలుగ...
April 5, 2022 | 12:17 PM -
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ ఆధ్వర్యంలో హెల్త్ కాంప్
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ కలిసి శనివారం మార్చి 26 న డాలస్ లో నివసించే వారికి ఉచితంగా హెల్త్ కాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ కాంపుని చక్కగా నిర్వహించినందుకు సౌత్ ఫోర్క్ డెంటల్ కి చెందిన డా బిందు కొల్లి గారికి, వారికి సహకరించిన డా కృష్ణ ఎల ప్రోలు, డా వందన మద్దాలి, డా శిల్ప దండ...
April 1, 2022 | 11:42 AM
-
అమెరికాలో ప్రారంభమైన మినీ తెలుగు సంబరాలు
ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారం అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే తెలుగు సంబరాలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. డాలస్ వేదికగా నిర్వహిస్తున్న ఈ మినీ తెలుగు సంబరాల్లో తొలి రోజు ...
March 27, 2022 | 07:20 PM -
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 176వ సాహితీ సదస్సు
నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 176 వ నెల నెలా తెలుగు వెన్నెల మరియు 48 వ టెక్సస్ తెలుగు సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. ప్రముఖ రచయిత శ్రీ సత్యం మందపాటి కూ...
March 22, 2022 | 10:44 AM -
టాoటెక్స్ మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) డల్లాస్ నగరంలోని, ఫుడిస్తాన్ రెస్టారెంట్ లో మార్చి 13 వ తేదీ ఆదివారం రోజున మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ఆధ్వర్యాన, వనితా వేదిక నాయకులు కళ్యాణి తాడిమేటి, మరియు కార్యనిర్వాహ...
March 18, 2022 | 05:37 AM -
తెలుగు విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇచ్చిన తానా
తానా ఫౌండేషన్, డల్లాస్ ఆధ్వర్యంలో తెలుగు విద్యార్ధులకు స్కాలర్ షిప్‌లు అందించారు. గత పదిహేనేళ్లుగా తానా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ మాట్లాడుతూ.. తానా చేపడుతున్న అనేక కార్యక్రమాల వల్ల సమాజంలో ఎంతో మందికి లబ్ధి కలుగుత...
March 6, 2022 | 09:39 PM -
డల్లాస్ లో నాట్స్ ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు
నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ఆధ్వర్యంలో డల్లాస్‌లో మార్చి 25, 26, 2022 తేదీల్లో మినీ తెలుగు సంబరాలు నిర్వహిస్తోంది. ఇర్వింగ్‌లోని టయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీలో ఈ మినీ తెలుగు సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మార్చి 26వ తేదీన ప్రముఖ సంగీత దర్శకుడు ...
March 3, 2022 | 03:41 PM -
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 175వ సాహితీ సదస్సు
నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175వ సాహితీ సదస్సు ఫిబ్రవరి 20న డాలస్‌లో ఆసక్తికరంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారిని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ గార...
February 23, 2022 | 01:48 PM -
ఘనంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు 2022
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు సంక్రాంతి సంబరాలు జనవరి 29 న శనివారం, డల్లాస్ లోని మార్ తోమా ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు శ్రీ ఉమా మహేష్ పార్నపల్లి మరియు సమన్వయ కార్యకర్త ఉదయ్ కిరణ్ నిడిగంటి గారి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమాలని న...
February 4, 2022 | 09:53 PM -
టాంటెక్స్ కొత్త అధ్యక్షునిగా ఉమామహేష్ పార్నపల్లి
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు 2022 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 9వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్బంగా ఉమామహేష్ పార్...
January 15, 2022 | 08:34 AM -
గురువులకు తానా కళాశాల అభినందన సత్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా డిఎఫ్‌డబ్ల్యు కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో డిసెంబర్ 21న ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు...
December 23, 2021 | 06:23 PM -
డల్లాస్‌లో నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో ప్రతియేటా తెలుగు చిన్నారుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే బాలల సంబరాలు ఈ సారి కూడా ఘనంగా జరిగాయి. నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్ నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించింది. టెక్సాస్‌లోని ప్లానో గ్రాండ్ సెంటర్లో జరిగిన బాలల సంబరాల్లో దా...
December 21, 2021 | 10:55 AM -
మున్ మున్ వైద్య ఖర్చులకు నాట్స్ సాయం
అమెరికాలో అనేక మందికి హెల్ప్ లైన్ ద్వారా సాయం చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మున్ మున్ సాహ అనే మహిళకు కూడా అండగా నిలిచింది. డెలివరీ సమయంలో ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిన మున్ మున్ను తిరిగి కోలుకునేందుకు కావాల్సిన వైద్యం ఆమె కుటుంబానికి పెనుభారంగా మారింది. ఈ సమయంలో నాట్స్ మున్&zw...
December 21, 2021 | 10:48 AM -
ది ఫ్యామిలీ ప్లేస్ ట్రస్టుకు 1205 డాలర్లు విరాళము ఇచ్చిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్
తెలుగు సంస్కృతికీ తెలుగు భాషకీ పెద్ద పీట వేస్తూ డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరంలో అందరి ఆదరణతో కొనసాగుతున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ ఆపదలో ఉండీ సహాయం కోసం నిరీక్షించే వారిని ఆదుకోవడములోనూ ఎప్పుడూ ముందుంటుంది. గృహహింస వంటి తీవ్రమైన చర్యలకు బాధితులయిన స్థానిక తెలుగువారికి వసతి కల్పించి...
December 20, 2021 | 10:41 AM

- Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
- Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
- Mangarani: చంద్రబాబు ట్వీట్‌తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
- Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
- Medical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?
- Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..
- Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్ …ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
- Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
- Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
