- Home » Lockdown
Lockdown
కరోనా సంక్షోభం…లాక్ డౌన్ నష్టాల నుంచి తేరుకునేందుకు…
20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్ (కోవిడ్1-9) మహమ్మారితో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు మే 18 నుంచి లాక్డౌన్&zw...
May 15, 2020 | 09:35 PMఈ నిబంధనలతో షూటింగ్ సాధ్యమేనా?
దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలై 50 రోజులు దాటిపోయింది. ఈ లాక్డౌన్ వల్ల అదీ, ఇదీ అని కాదు.. అన్ని రంగాలూ నష్టపోయాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఇప్పట్లో పూడ్చుకోలేని నష్టాల్లో కూరుకుపోయింది. షూటింగులు లేవు, కొత్త సినిమా రిలీజ్లు లేవు, థియేటర్స్ లేవు.. ఆఖరికి టీ...
May 15, 2020 | 07:56 PMఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కరెంట్ కష్టాలు…
ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా నేపధ్యంలో ఆర్ధిక పరిస్థితులు దిగజారి కోట్లాది మంది ప్రజలు ఇక్కట్లు పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా వస్తుండడం ప్రజారంజక పధ&zwnj...
May 15, 2020 | 06:28 PMమనుషులకు కాస్త దూరంగా మాస్క్ కు బాగా దగ్గరగా.. కరోనాపై నిపుణుల విశ్లేషణ
వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో కలిసి జీవించక తప్పదు. ఈ విషయం అందరికీ అర్ధమయ్యింది దీనితో ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం ...
May 15, 2020 | 06:20 PMరాజకీయాల్లోకా? ఇప్పుడే చెప్పలేను… లాక్‌డవున్ లైఫ్ లవ్లీగాఉంది…నటి రమ్యకృష్ణ
దక్షిణాదిలో ఎవర్ గ్రీన్ గ్లామర్/యాక్షన్ కలబోసిన హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా రాణించి… బాహుబలి సినిమా తర్వాత మరింత జోరుమీదున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ...
May 15, 2020 | 05:32 PMమనిషి విలువలు పెరిగి మానవత్వం పరిమళిస్తున్న సమయం ఈ కరోనా లాక్ డౌన్ - గోపీచంద్
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు తన వంతు సహాయం అందించాడు గోపీచంద్. అంతే కాకుండా తన ఇంటి పరిసరాల్లో వున్నా పేద కుటుంభాలకు నిత్యావసర వస్తువులు, ఆహరం అందించి తన ఉదారతను చాటుకున్నా ఈ మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ ...
May 14, 2020 | 06:23 PMతిరుమల లాక్ డౌన్ ఎత్తి వేత తర్వాత దర్శనాల అనుమతి పై కసరత్తు పూర్తి చేసిన టిటిడి
_ప్రతి రోజు 14 గంటల పాటు భక్తులును దర్శనానికి అనుమతించనున్న టిటిడి. _గంటకి 5 వందల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టిటిడి. _మొదటి మూడు రోజుల పాటు టిటిడి ఉద్యోగులును అనుమతించేలా ఏర్పాట్లు. _అటు తరువాతా తిరుమల, తిరుపతిలో వున్న స్థానికులు ను ప్రయోగాత్మకంగా 15 రోజులు పాటు అనుమతించే యోచ...
May 14, 2020 | 06:13 PMగుంటూరు జిల్లాలో నాట్స్ దాతృత్వం
200 మంది పేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్ అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఇటు తెలుగునాట కూడా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుక...
May 14, 2020 | 05:09 PMTANA – We can turn your $1 into 5 Meals!
With lock-down in India and schools closing, with parents and other displaced workers likely to lose wages and experience shortages in their food budgets, and with seniors starving for food, TANA Foundation partnered with various charity organizations in both Telugu speaking states of Andhra Prad...
May 14, 2020 | 04:56 PMకేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా మనం చాలా కాలం కరోనా వైరస్‌తో కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు. చాలా కాలం పాటు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం నిత్యవసరంగా మారనున్నాయి. అయితే ఈ నేపథ్యంల...
May 13, 2020 | 11:11 PM- Hasith Goli: సిద్దూ స్వాగ్ ఎలా ఉంటుందో?
- SDT: హీరో బ్రేకప్ కు కారణమైన డైరెక్టర్
- Nani: వెంకీతో నాని ప్రాజెక్టు?
- API Sales Growth: వాన్‌బరీ లిమిటెడ్ లాభాల ప్రభంజనం.. క్యూ3లో 1,194 శాతం పెరిగిన నికర లాభం
- Amaravathiki Aahwanam: “అమరావతికి ఆహ్వానం” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
- Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్
- MSVPG: ZEE5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు
- BJP: భాజపా బలం పెరిగింది.. రికార్డు సీట్లు సాధించాం: రామచందర్‌రావు
- TANA: హరికరసాని కుటుంబసభ్యులతో కృష్ణ ప్రసాద్ సోంపల్లి భేటీ..
- Vardhannapet: వర్ధన్నపేట మున్సిపల్ పోరులో రీకౌంటింగ్ రచ్చ.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









