- Home » Jr Ntr
Jr Ntr
ఎన్టీఆర్ కోరిక మేరకు మళ్ళీ అదే కాంబినేషన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ఉగాది కానుకగా ప్రకటించాడు. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరి కాంబినేషన్.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ రికార్డ్స్ రిపేర్లు చేయడానికి వస్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లో...
April 20, 2021 | 10:58 PMఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు వాయిదా..?
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో చాలా షూటింగ్ లు ఆగిపోతున్నాయి. రిలీజ్ లు కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ప్రాణాలే ఎక్కువని జనం థియేటర్స్ కు కూడా రాకుండా టీవీ ఛానెల్స్, ఓటీటీలకే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు మళ్లీ ఆ రెండు మాధ్యమాలు తమ పంథా చూపిస్తున్న టైమ్ లో సీరియల్స్, టీవీ షో లకు షూటింగ...
April 19, 2021 | 05:06 AMడిఫరెంట్ యాంగిల్ లో ఎన్టీఆర్ ను ప్రజెంట్ చేయనున్న కొరటాల శివ
ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న కొత్త సినిమాలో ఆయన క్యారెక్టర్‌కి సంబంధించిన అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ గతంలో ఎన్నడూ చుడని విధంగా ఉండనుందట. చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో స్ట్రాంగ్ డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ప్రేక్షకుల చేత గోల పెట్టించడం ఎ...
April 16, 2021 | 09:00 AMఎన్టీఆర్ 30 విలన్ రోల్ ఆయన చేస్తే నెక్స్ట్ లెవలే..!
ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా త్రివిక్రమ్ డైరక్షన్ లో రాబోతున్న విషయం తెలిసిందే. గతేడాదే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా కరోనా వల్ల ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. వచ్చే నెలలో ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మే నుంచి ఎన్టీఆర్30 సెట్స్ మీదకు వెళ్లే ఛాన్...
March 29, 2021 | 08:09 AM2021 మొత్తం రామారావు బిజీయేగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్న రోజుల్లో మరింత బిజీ కాబోతున్నాడు. ప్రస్తుతం చేస్తుంది ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటే కదా అది కూడా ఆఖరిలో ఉంది మరి బిజీ ఎలా అవుతాడనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎన్టీఆర్ చేతినిండా సినిమాల కంటే ఎక్కువగా ప్రోగ్రామ్సే ఉన్నాయి. వాటన్నింటికీ అటెండ్ అవనున్నాడు తారక్. త్వరలో ఎన్టీఆర్ అటె...
March 18, 2021 | 03:29 AM#NTR30 మొదలయ్యేది ఎప్పుడంటే..
అరవింద సమేత బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయిననూ పోయి రావలె హస్తినకు.. అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తుంది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్ట...
March 14, 2021 | 10:07 PMనేను వెనకపడటానికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా : ఎన్టీఆర్
అదేంటని ఆశ్చర్య పోతున్నారా? మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నా గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా జర్నీ కాస్త స్లో అయింది. చాలా తక్కువగా సామజిక మాద్యమాలపై గడుపుతున్న ఎన్టీఆర్ అందుకు కారణం వెల్లడించారు. నందమూరి నట వారసుడిగా కెమెరా ముందుకొచ్చినా.. వెండితెరపై తనదంటూ ప్రత్యేకమైన స్టైల్ అని నిరూపించుక...
March 13, 2021 | 09:41 PMరాజకీయాల్లోకి రావడంపై జూ.ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే..!?
జూనియర్ ఎన్టీఆర్.. వెండితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో. నందమూరి తారకరామారావు వారసుడిగా ఆయన పేరే పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన RRR మూవీలో రామ్ చరణ్ తో పాటు నటిస్తున్నారు. ఆయనకు రాజకీయాలు కొత్తకాదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున అనేక స...
March 13, 2021 | 12:22 AMఆట నాది, కోటి మీది.. హోస్ట్ గా ఎన్టీఆర్… అదిరిపోయిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో
జెమినీ టీవీ లో త్వరలోనే ప్రసారం కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని జెమినీ టీవీ యాజమాన్యం వెల్లడించింది. ఎన్టీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ట్వీట్ ...
March 13, 2021 | 12:16 AMయంగ్ యముడి ప్లానింగ్ అదరహో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాతో నేషనల్ లెవల్ క్రేజ్ తెచ్చుకున్న తారక్.. తన తర్వాతి సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో హారికా హ...
February 24, 2021 | 02:26 AM- Revanth Reddy: పదేళ్లు నేనే బాస్.. రేవంత్ ధీమా వెనుక మర్మమేంటి?
- Nishikant Dubey: రాహుల్ గాంధీపై నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు.. లోక్‌సభలో సబ్‌స్టాంటివ్ మోషన్ నోటీసు..
- APPSC: గ్రూప్-1 వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్..
- Municipal Election: పుర పోరులో ‘హస్తం’ హవా.. పలు చోట్ల జయకేతనం ఎగురవేసిన గులాబీ దళం!
- Chandrababu: చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ భేటీ..24 అంశాలపై విస్తృత చర్చ కీలక తీర్మానాలు..
- Botsa Satyanarayana: గవర్నర్ ప్రసంగంపై శాసన మండలిలో మాటల యుద్ధం..
- Municipal Election: అందోల్ – జోగిపేటలో కాంగ్రెస్, ఇంద్రేశం, అయిజలలో బీఆర్ఎస్ హవా .. రసవత్తరంగా ఫలితాలు
- Ambati Rambabu: సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి కోర్టు షాక్..
- Pawan Kalyan: ఏపీ అసెంబ్లీలో పవన్, బాలయ్య ఆసక్తికర భేటీ..
- Nandikonda Municipality: నందికొండలో ‘హస్తం’ క్లీన్ స్వీప్.. హాలియాలోనూ అదే జోరు!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










