AURUM: శ్రీ వరాహ గ్రూప్ వారి ఆరమ్
రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో శ్రీ వరాహ గ్రూప్ నాణ్యతకు మరియు నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. 2020లో ప్రారంభమైనప్పటి నుండి ఈ సంస్థ సికింద్రాబాద్ మరియు కొండాపూర్‌లలో చేపట్టిన రెండు ఐకానిక్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పి అందరినీ ఆకర్షించింది. అపారమైన అనుభవం, మార్కెట్‌పై ఉన్న అవగాహన ఈ కంపెనీని ఇతరులకన్నా భిన్నంగా నిలబెట్టాయి. నేటి తరం కుటుంబాల మారుతున్న అవసరాలకు అనుగుణంగా, ఆధునిక మరియు విలాసవంతమైన జీవనశైలిని తన ప్రాజెక్టుల ద్వారా కంపెనీ అందిస్తోంది. సౌకర్యం మరియు విలాసం కలబోసిన ఒక శక్తివంతమైన కమ్యూనిటీని నిర్మించడమే తమ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యమని కంపెనీ చెబుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తూ, శ్రీ వరాహ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్ “ఆరమ్”. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ – నానక్‌రామ్‌గూడ పరిధిలో రూపుదిద్దుకుంటున్న ఈ స్కై-స్క్రాపర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల జాబితాలో మరో అద్భుతంగా నిలుస్తోంది. ‘శ్రీ వరాహ ఆరమ’ నగర ఐటీ కారిడార్‌లో నివసించాలనుకునే వారి కోసం శ్రీ వరాహ గ్రూప్ సరికొత్త లగ్జరీ చిరునామాను పరిచయం చేస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నానక్‌రామ్‌గూడలో 6 ఎకరాల విస్తీర్ణంలో, 54 అంతస్తుల ఎత్తుతో 4 ఐకానిక్ టవర్లను ఈ ప్రాజెక్ట్‌లో నిర్మిస్తున్నారు. వినియోగదారుల అవసరాలే కేంద్రంగా, అత్యంత సౌకర్యవంతమైన మరియు ఆహ్లాదకరమైన జీవన అనుభవాన్ని అందించేలా రూపొందించబడిన ప్రాజెక్టు ఇది. ఇక్కడి ప్రతి ఇల్లు స్మార్ట్ లేఅవుట్లతో, ధారాళమైన ప్రకృతి సిద్ధమైన వెలుతురు మరియు గాలి వచ్చేలా ప్లాన్ చేయబడింది. దీనివల్ల మీ దైనందిన జీవితం ఎంతో హాయిగా, ఉల్లాసంగా సాగిపోతుంది. విశాలమైన ఓపెన్ ఏరియాలు మరియు అత్యాధునిక లైఫ్-స్టైల్ సౌకర్యాల మధ్య నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్.. విశ్రాంతికి, ఆరోగ్యానికి మరియు కుటుంబంతో గడిపే విలువైన సమయానికి చిరునామాగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు
* 6 ఎకరాలు… 4 టవర్లు… 54 అంతస్థులు, 594 యూనిట్లు
* 4 బెడ్ రూమ్‌లు, అల్ట్రా-లగ్జరీ “స్కై మాన్షన్స”
* ప్రతి ఫ్లోర్లో కేవలం 2 లేదా 3 ఫ్లాట్లు
* 50,000 చ.అ. విస్తీర్ణంలో 5-స్టార్ రేంజ్ సౌకర్యాలÔ గ్రాండ్ క్లబ్ హౌస్.
* ప్రతి టవర్ పైభాగంలో రూఫ్ టాప్ మరియు లాంజ్ సౌకర్యాలు.
* ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్.
కనెక్టివిటీ…
* నానక్‌రామ్‌గూడలోని ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల ఐటీ నిపుణులకు ఇది ఎంతో అనువైనది.
* అవుటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2-3 నిమిషాల దూరంలో.
* గచ్చిబౌలి, కోకాపేట మరియు నియోపోలిస్ ప్రాంతాలకు చాలా దగ్గరగా
* ఒకవైపు ఓఆరఆర్ వ్యూ, మరోవైపు లగ్జరీ విల్లాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి.
మా కంపెనీ నిర్మిస్తున్న ఆరమ్ ప్రాజెక్టులో ఎన్న విశేషాలు ఉన్నాయి. ఈ అల్ట్రా-లగ్జరీ ఎన్‌క్లేవ్‌లోని ప్రతి టవర్, ఉన్నతమైన, అనుభవపూర్వక జీవనం కోసం రూపొందించింనందు వల్ల ఇక్కడ నివసిస్తున్న వారికి అనిర్వచనీయమైన అనుభూతి సొంతం అవుతుంది. మరోవైపు ఉబెర్-లగ్జరీ విల్లాల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలు ఈ ప్రాజెక్టుని ఆకట్టుకునేలా చేస్తున్నాయి. నాణ్యత, సమయపాలన, మరియు వినియోగదారుల సంతృప్తి అనే మూడు సూత్రాల ఆధారంగా మా కంపెనీ ప్రాజెక్టుల రూపొందుతుంటాయి. ఆరమ్ ప్రాజెక్టు అందరికీ అనువైన ప్రాంతంలోనే నిర్మించడం వల్ల ఐటీ, ఇతర ఉద్యోగులకు ఈ ప్రాజెక్టు అనుకూలంగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాజెక్టులో నివాసితులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
S. శివరామసుబ్రహ్మణ్యం
చైర్మన్, ఎండి






