Alakananda Riverfront: కృష్ణా నదీ తీరాన, ప్రకృతి ఒడిలో.. అలకనంద రివర్‌ఫ్రంట్
కృష్ణా నదీ తీరాన, ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన జీవనశైలిని కోరుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొట్టమొదటి రివర్‌ఫ్రంట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అలకనంద రివర్‌ఫ్రంట్ సిద్ధమైంది. కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, ఒక విలాసవంతమైన విడిది కేంద్రంగా కూడా ఈ ప్రాజెక్ట్ విశేష ఆదరణ పొందుతోంది.
అద్భుతమైన కనెక్టివిటీ…
అలకనంద రివర్‌ఫ్రంట్ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో, ఏపీ, తెలంగాణ వృద్ధికి కేంద్ర బిందువుగా ఉంది. ఏపీ రాజధాని అమరావతికి కేవలం 58 కిలోమీటర్ల (60 నిమిషాల ప్రయాణం) దూరంలో ఉంది. రైలు, నది, రోడ్డు మార్గాల ద్వారా ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే జాతీయ రహదారికి (చీH 65) సమీపంలో ఉండటం అదనపు బలం. నేషనల్ వాటర్ వేస్ (సాగర్మాల), కృష్ణా నదిపై కొత్త వంతెన, తెలుగు రాష్ట్రాల హై-స్పీడ్ రైల్వే కారిడార్ వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఇక్కడికి కేవలం 3 – 7 నిమిషాల దూరంలో వస్తున్నాయి. 31 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, రెండు ప్రసిద్ధ ఆలయాలు, నదీ సంగమం ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి.
ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
నగరాల్లోని రద్దీ, కాలుష్యం నుండి దూరంగా ప్రశాంతమైన వీకెండ్ హోమ్ కోరుకునే వారికి ఇది సరైన వేదిక. రాబోయే 3 – 4 ఏళ్లలో పెట్టుబడి రెట్టింపు అయ్యే అవకాశం ఉన్న రీజనబుల్ ధరలో ప్లాట్లు లభిస్తున్నాయి. 70 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రిసార్ట్ తరహా వినోద సౌకర్యాలు ఉన్నాయి. ఇవి కేవలం ప్లాట్ యజమానులకు మాత్రమే పరిమితం. ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు కట్టాలనే నిబంధన లేదు. మీకు నచ్చినప్పుడు ఇల్లు నిర్మించుకోవచ్చు. అవసరమైతే అలకనంద టీమే డిజైన్, నిర్మాణంలో సహాయం చేస్తుంది.
గంగా నది జన్మస్థానమైన అలకనంద పేరు మీదుగా, ఆధునిక లగ్జరీ, ప్రకృతి వైవిధ్యాన్ని కలగలిపి ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కోసం వెబ్సైట్ thealakananda.com ను సందర్శించవచ్చు.
Head Office
1st Floor, Sai Balaji Complex, Next to Ramalayam, Gollapudi, Bhavanipuram, Vijayawada, AP – 520012.
ప్రమోటర్ల నేపథ్యం, విజన్
2004 నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న జీ అండ్ సీ గ్లోబల్ కన్సార్టియమ్ ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ ఇప్పటివరకు సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులను విజయవంతంగా నిర్వహించింది.
ఏవీఆర్ చౌదరి (మేనేజింగ్ పార్ట్నర్)
జీ అండ్ సీ గ్లోబల్ వ్యవస్థాపక ఛైర్మన్
ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్‌గా వేలాది కుటుంబాలకు 50% నుండి 200% వరకు ఆరఓఐ అందించిన అనుభవం ఈయన సొంతం. ఎన్నారై కమ్యూనిటీలో మంచి గుర్తింపు ఉన్న వీరు తానా, నాట్స్ వంటి సంస్థల మహాసభల్లో పాల్గొన్నారు. పార్టనర్‌గా జి. శ్రీహరి బాబు వ్యవహరిస్తున్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. భూసేకరణ, స్థానిక మార్కెట్‌పై అపారమైన అనుభవం ఉన్న శ్రీహరి ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్రముఖుల మాటల్లో అలకనంద..
ఇప్పటికే 680కి పైగా కుటుంబాలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి. గూగుల్‌లో 4.9/5 రేటింగ్ ఉండటం దీని విశ్వసనీయతను తెలుపుతోంది. సన్‌షైన్ హాస్పిటల్స్ ఫౌండర్, డాక్టర్ గురవారెడ్డి ఇక్కడ ఇప్పటికే తన విల్లాను నిర్మించుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్యలో ఇటువంటి అరుదైన ఆస్తిని కలిగి ఉండటం ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ విశేషాలు నచ్చి సందర్శించకుండానే స్పాట్లోనే పెట్టుబడి పెట్టానని బెంగళూరు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనోహర్ బొట్లగుంట తెలిపారు.
డాక్టర్ శిల్పి రెడ్డి (కిమ్స్ కడల్స్) అమెరికా ప్రమాణాలకు దీటుగా భారత్‌లో నివసించాలనుకునే వారికి అలకనంద సరైన చోటు అని కిమ్స్ కడల్స్ డాక్టర్ శిల్పి రెడ్డి పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ విశేషాలు, ప్రస్తుత స్థితి
అనుమతులు: ఫేజ్ 1కు(117 ఎకరాలు) సీఆర్డీఏ అనుమతులు లభించాయి.
రిజిస్ట్రేషన్: తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంది.
అభివృద్ధి: ఇప్పటికే ఫేజ్ 1లో ప్రధాన పనులు, కామన్ ఎమెనిటీస్ అన్నీ పూర్తయ్యాయి. కొన్ని ఇళ్లు ఇప్పటికే నిర్మించి ఉన్నాయి. కృష్ణా, పాలేరు నదుల సంగమ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. 3 కిలోమీటర్ల పొడవైన ప్రైవేట్ వాటర్ ఫ్రంట్ కలిగి ఉండటం దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటిది. నదీ తీరంలో ఉన్నప్పటికీ, నీటి మట్టం కంటే 40 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల వరద ముప్పు అస్సలు లేదు. ఇది 100 శాతం సిఆర్‌జడ్, ఎఫ్టిఎల్ హైడ్రా నిబంధనలకు అనుగుణంగా నిర్మించారు.
నా అలకనంద పర్యటన…
రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అనుభవం ఉన్న ఎవిఆర్ చౌదరిగారితో నాకు దాదాపు 20ఏళ్ల అనుబంధం ఉంది. అమెరికాలో జరిగే అన్నీ తెలుగు సంఘాల మహాసభలకు ఆయన వస్తారు. ఆయనతోపాటు ఆయన ఇద్దరు అబ్బాయిలు కూడా వచ్చి ఆ సమయంలో మార్కెట్లో ఉన్న హాట్ ప్రాపర్టీలను ఎన్నారైలకు విశదీకరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకు ఉన్న అనుభవం, తన సంపద అంతా పెట్టుబడిగా పెట్టి మొదలెట్టిన అలక నంద ప్రాజెక్టుకు రమ్మని ఎవిఆర్ చౌదరి చాలాసార్లు చెప్పారు. ఇటీవల నేను విజయవాడ వెళుతున్నప్పుడు, అలకనంద ప్రాజెక్టు వద్ద ఆగి చౌదరి ఆతిధ్యం తీసుకుని ప్రాజెక్టు మొత్తం చూశాను. దాదాపు 3 కిలోమీటర్ల పొడవున కృష్ణా నది తీరాన ఉన్న 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఉంది. చాలా పద్ధతిగా అభివృద్ధి చేసిన తోటలు, ప్లాటింగ్ అంతా కూడా చాలా బాగా కనిపించింది. తప్పనిసరిగా ఏసియాలోనే అతి పెద్ద రివర్ ఫ్రంట్ రిసార్ట్ ఇది అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రిసార్ట్ కి మంచి డిమాండ్ రావడం ఖాయం. రిసార్ట్ లోపల ఇప్పుడు ప్లాట్స్ తీసుకుని, అక్కడి పద్ధతుల ప్రకారం ఇళ్ళు నిర్మించుకుంటే బావుంటుంది అని ఈ స్థలం చూసినవారికెవరికైనా అనిపిస్తుంది. డాక్టర్ గురవారెడ్డి లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇక్కడ వాళ్ళ విల్లాస్ రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్స్‌లలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకి, మార్కెటింగ్ సర్వీసెస్ ఇవ్వడానికి తెలుగు టైమ్స్ రెడీగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఇతర వివరాలకోసం అమెరికాలోని ఎనఆరఐలు సంప్రదించండి… ఫోన్ 585 440 8131
email: reality@telugutimes.net
చెన్నూరి వెంకట సుబ్బారావు
ఎడిటర్-తెలుగుటైమ్స్













