CSR Ashvattha: సీఎస్ఆర్ ఎస్టేట్స్ సరికొత్త ప్రాజెక్ట్ అశ్వత్థ
దాదాపు 40 ఏళ్లుగా, కార్పొరేట్ సామాజిక బాధ్యతను నమ్మకం, విశ్వసనీయత మరియు ఆవిష్కరణల పునాదులపై సిఎసఆర్ నిర్మించిన ఈ సంస్థ, ఇప్పుడు సీఎస్ఆర్ ఎస్టేట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రవేశించింది. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే ‘వసుదైవ కుటుంబకం’ అనే ఆదర్శాన్ని విశ్వసిస్తూ, పరస్పర గౌరవం,ఉమ్మడి బాధ్యతతో ప్రజల సంక్షేమానికి అర్థవంతమైన సహకారాన్ని కంపెనీ అందిస్తోంది. నిరంతర చలనం, సుస్థిర వేగం మరియు పురోగతిని ప్రతిబింబించేలా కంపెనీ లోగోను రూపొందించింది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ప్రవేశించడంతోపాటు అందరికీ నచ్చేలా ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పటివరకు ఎన్నో ప్రాజెక్టులను చేపట్టాము. సరూర్ నగర్ లో సంతాన్ అపార్టుమెంట్, సిఎస్ ఆర్ ఎస్టేట్స్, సిఎస్ ఆర్ అపార్టుమెంట్ లను నిర్మించింది. ఖైరతాబాద్ లో సిఎస్ ఆర్ ఖైరతాబాద్, జూబ్లిహిల్స్‌లో సిఎసఆర్ కమల విల్లాస్, మాదాపూర్‌లో సిఎస్ ఆర్ ఎస్టేట్స్ పేరుతో ప్రాజెక్టులను కట్టి తమ ప్రతిభను చాటుకుంది.
పర్యావరణ హితం, ఆధునిక జీవనశైలి కలయికతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రూపొందిస్తోంది. పవిత్రమైన అశ్వత్థ వృక్షం నుండి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ ప్రాజెక్టు, కేవలం నివాస సముదాయంగానే కాకుండా, అన్ని వయసుల వారికి ఒక పరిపూర్ణ జీవన వేదికగా నిలవనుందని కంపెనీ చెబుతోంది. పిల్లల కోసం ప్రత్యేక స్థలాలు, తల్లిదండ్రుల ఆహ్లాదకర వాతావరణం, పెద్దలు ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా ప్రత్యేక చోటును ఇందులో ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ బచాల రూపకల్పనలో, 8 అంతస్తులలో విస్తరించిన ఈ క్లబ్‌హౌస్ వినోదం, ఆరోగ్యం మరియు సామాజిక కలయికలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా, పర్యావరణానికి హాని కలగకుండా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ముఖ్యాంశాలు
* 2.74 ఎకరాలు, 34 అంతస్థులు,
426 అపార్టుమెంట్లు, 3,4 బెడ్ రూమ్‌లు,
* 34,800 స్క్వేర్ ఫీట్లలో 8 అంతస్థుల క్లబ్ హౌస్
* క్రికెట్ నెట్, మల్టీపర్పస్ కోర్ట్, లీజర్ రూమ్,
హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ ఏరియా
* క్రెచ్, యోగ, జుంబా, ఇండోర్ గేమ్స్,
ఔట్‌డోర్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్,
* మార్కెట్, రైతుబజార్ కోసం ప్రదేశం, హాబీ రూమ్,
స్టడీ రూమ్, గ్రాండ్ డబుల్ హైట్ బాంక్వెట్, జిమ్
* ఓపెన్ లాన్, పికెల్‌బాల్, లైబ్రరీ, థియేటర్, గెస్ట్ రూమ్స్.






