Candeur Skyline: క్యాండూర్ గ్రూప్ క్యాండూర్ స్కైలైన్
క్యాండూర్ గ్రూప్ నిర్మించే ప్రతి ఇంటిని, ప్రతి ప్రాజెక్టును గొప్ప ఆశయంతో చేస్తుంది. ఇల్లు అంటే కేవలం నివాసం మాత్రమే కాదు, అది ఆశయాలకు రూపం ఇచ్చే మరియు భవిష్యత్తును తీర్చిదిద్దే వేదిక అని కంపెనీ చెబుతోంది. అందుకే తమ ప్రాజెక్టులు అన్నీ నాణ్యత, శైలి మరియు శాశ్వతమైన విలువలను కలగలిపి ఉంటాయి. అలాగే మరెన్నో ఆలోచనాత్మకమైన నివాసాలను అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని క్యాండూర్ స్కైలైన్, కొండాపూర్‌లోని క్యాండూర్ లేక్‌స్కేప్, లింగంపల్లిలోని క్యాండూర్ క్రెసెంట్, మియాపూర్‌లో క్యాండూర్ ట్విన్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో అందరి దష్టిని ఆకర్షించింది. క్యాండూర్ నిర్మించే ప్రతి ప్రాజెక్ట్ మా ఫిలాసఫీని ప్రతిబింబిస్తుంది. అంటే జీవనశైలిని మెరుగుపరుస్తూనే, నమ్మకాన్ని మరియు పారదర్శకతను పెంపొందించడం. సూక్ష్మమైన ఆర్కిటెక్చరల్ వివరాల నుండి అత్యుత్తమ సదుపాయాల వరకు, మేము కేవలం భవనాలను నిర్మించడమే కాకుండా, కుటుంబాలు ఆనందంగా జీవించే విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలను సృష్టిస్తున్నామని చెబుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పుప్పాలగూడ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర) నిర్మితమవుతున్న అత్యంత ఎత్తైన మరియు విలాసవంతమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస ప్రాజెక్ట్. ఇది 4 బెడ్ రూం స్కై విల్లాలతో ఆకట్టుకుంటోంది. ప్రతి అంతస్తుకు ఒకే అపార్ట్మెంట్ ఉంటుంది. హైదరాబాద్‌లోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్కైస్క్రాపర్స్. ఈ ప్రాజెక్ట్ నగరం యొక్క ఆకాశాన్ని కొత్తగా ఆవిష్కరిస్తోంది.ఎత్తైన అంతస్తుల నుండి గండిపేట చెరువు, నగరం యొక్క పనోరమిక్ వ్యూ కనిపిస్తుంది.
ప్రత్యేకతలు
* 4.04 ఎకరాలు… 282 యూనిట్లు,
* 4 బెడ్ రూమ్‌లు, 59 అంతస్థులు
* 60,000 స్క్వేర్ ఫీట్లలో క్లబ్ హౌస్ నిర్మాణం
* కాఫీలాంజ్, వెల్నెస్ సెంటర్, స్క్వాష్ కోర్ట్, వర్చువల్ గోల్ఫ్ కోర్స్
* జిమ్, యోగా సెంటర్, ఇండోర్ గేమ్స్ సౌకర్యాలు
* స్కై-డెక్స్ మరియు లాంజ్‌లు.
* కనెక్టివిటీ – గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,
ఔటర్ రింగ్ రోడు అతి దగ్గరలో..
క్యాండూర్ గ్రూప్ కేవలం ఒక బిల్డర్‌గానే కాకుండా, నాణ్యÔ, నమ్మకానికి మారుపేరుగా నిలుస్తూ వస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌లలో ఎంతోమంది కస్టమర్లను సంపాదించి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. మేము నిర్మించే ‘స్కైలైన్’ ప్రాజెక్టులు కేవలం ఇల్లు మాత్రమే కాదు, అవి ఒక అంతస్తుకు నిదర్శనం. మీరు ఒకవేళ గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఎత్తైన నివాసాలను కోరుకుంటే ఇది మీకు ఉత్తమమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. మా ప్రాజెక్టులు ఎల్లప్పుడూ మంచి నాణ్యతతో, కస్టమర్ల అభిరుచులతో నిర్మితమవుతుంటాయి. ఆకర్షణీయమైన టవర్ల నుంచి విలాసవంతమైన ఇంటీరియర్స్ వరకు అన్నీ ఓ ఐకాన్‌గా కనిపిస్తుంటుంది. జీవనశైలికి, వారసత్వానికి ప్రతీకగా నిలిచేలా మా ప్రాజెక్టులు కనిపిస్తుంటాయి. కేవలం ల్యాండ్ మార్క్‌లతో మా ప్రాజెక్టులు పరిమితంకావు… నమ్మకం, నూతన ఆవిష్కరణలు, కలకాలం నిలిచిపోయే డిజైన్లతో మా ప్రాజెక్టులు మిమ్ములను ఆకట్టుకుంటాయి.
శ్రీకాంత్ రెడ్డి, సీఈఓ






