టీ -సేవ కేంద్రాల ఏర్పాటుకై తెలంగాణ రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం

టీ-సేవ ఆన్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకై అర్హత ఆసక్తి గల అభ్యర్థుల నుండి తెలంగాణ రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి.
టీ-సేవ ఆన్ లైన్ ద్వారా వివిధ బిల్లుల చెల్లింపులు, పాన్ కార్డు సేవలు, బస్సు, ట్రైన్, విమానాల టికెట్స్ బుకింగ్స్, అల్ బ్యాంకు మనీ ట్రాన్స్ ఫర్లు, ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టం, వినియోగ దారులకు మైక్రో ఎటిఎం సేవలు అందించడం, వివిధ టెలికాం పోస్ట్ పేయిడ్, ప్రీ పేయిడ్ రిఛార్జెస్, డేటా కార్డ్స్ , ల్యాండ్ లైన్ బిల్ ప్రెమెంట్స్, డి టి హెచ్, కాష్ డిపోసిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ తో పటు బైక్ & కార్ ఇన్సురెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ అడ్మిషన్స్ మొదలగు ఆన్ లైన్ సేవలను వినియోగ దారులకు అందించడం ద్వారా అభ్యర్థులు స్వయం ఉపాధిని పొందవచ్చును.
టీ-సేవ కేంద్రం ద్యారా ఒక్క కంప్యూటర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకొని పాన్ కార్డు సేవలు, ట్రావెల్ సేవలు, మైక్రో ఎటిఎం సేవలు, బ్యాంకింగ్ సేవలు, ఆధార్ పేమెంట్ సేవలు, బిల్ పేమెంట్ & ఇన్సురెన్సెస్ సేవలు, స్కిల్ డెవలప్మెంట్ ఆన్లైన్ అడ్మిషన్ సేవలు వంటి వివిధ రంగాలలో సేవలను అందించడం ద్వారా స్వయం ఉపాధిని పొందే వీలుంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు వివిధ సర్వీసెస్ కు సంబంధించి ఆన్లైన్ ట్రైనింగ్ తో పాటు, కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ ఆపరేటర్ సర్టిఫికెట్ ఇస్తారు, బిజినెస్ చేసుకొనుటకు లాగిన్ & సర్వీసెస్ ట్రైనింగ్ అందిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ www.tsevacentre.com
పూర్తి వివరాలకు దరకాస్తుల కొరకు ఫోన్: 8179955744