మానేపల్లిలో నిజాం మెఘల్ కలెక్షన్స్
అక్షయ తృతీయను పురస్కరించుకుని పంజాగుట్టలోని మానేపల్లి జువెలర్స్ అవంతిక పేరుతో నిజాం, మొఘల్ కలెక్షన్లను అందుబాటులో ఉంచింది. వర్ధమాన తారలు జెన్నీ, దీపాలి, భానుప్రియ ఆవిష్కరించి, వాటిని ధరించి, ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎండీ గోపీకృష్ణ పాల్గొన్నారు.






