మోదీ, కేసీఆర్ రహస్య స్నేహం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల పేరుతో ఇరు వర్గాలను రెచ్చగొట్టి బీజేపీ, టీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తున్నాయనని ఆయన అన్నారు.






