కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు : బండి సంజయ్
కేంద్ర ఇచ్చిన నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ (Parade Ground) లో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేం తెలంగాణ (Telangana)కు నిధులిస్తుంటే, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ (Delhi)కి నిధులు పంపుతున్నారు. నేనే ఏరోజూ తల వంచుకునే పనులు చేయను. కొందరు నా మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






