దుబాయిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి.. క్షీరాభిషేకం

దళిత సాధికారత మిషన్ చేపట్టడం హర్షించ దగిన విషయం అని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన చిలుముల రమేష్ ఆధ్వర్యంలో దుబాయ్‍లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలుముల రమేష్, కొమురయ్య, ఎల్లం, ప్రేమ, సాగర్, చిలుముల వినోద్ తదితరులు పాల్గొన్నారు.