Delhi: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

* గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి బదలాయించాలని వినతి.
* మూసీ… ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ శాఖ మంత్రికి తెలియజేసిన సీఎం.
* జాతీయ సమైక్యత…. గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిలుస్తుందని కేంద్ర మంత్రికి తెలియజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.