అమరావతిలో రూ.4 కోట్లతో పిరమిడ్ కేంద్రం
అమరావతిలో అతిపెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్వాహకులు కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం నెక్కల్లులో రూ. 4 కోట్ల వ్యయంతో 100 అడుగుల ఎత్తు కలిగిన పిరమిడ్‌ను నిర్మించినట్లు తెలిపారు.






