నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ నారా లోకేష్ ఆంద్రప్రదేశ్ కెబినెట్ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్, తెలుగుదేశం పార్టీ జాతీయ మీడియా కమిటి సమన్వయ కర్త శ్రీ యల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్.






