TTD: టీటీడీకి రూ. 75 లక్షల విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి హైదరాబాద్‌కు చెందిన ఏడీవో ఫౌండేషన్(ADO Foundation) అనే ఎన్జీవో సంస్థ ఎస్వీ ప్రాణాదాన ట్రస్టు (SV Pranadana Trust) కు రూ.75 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయడికి విరాళం డీడీనీ అందజేశారు. వారిని చైర్మన్ అభినందించారు.