Chandrababu: దేవాదాయ శాఖ, టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష
• సమీక్షకు హాజరైన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు
• తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధాన చర్చ
• గత కొంత కాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు వివరించిన టీటీడీ అధికారులు
• ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్లో తీసుకువచ్చిన మార్పులను వివరించిన అధికారులు
• రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సేవల్లో నాణ్యత పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
• భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంపై చర్చ






