పీవీ సింధుకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్-2017 ఫైనల్లో విజయం సాధించిన పీవీ సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని, అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.






