President: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

ఆపరేషన్ సిందూర్ వివరాలను రాష్ట్రపతి (President) కి వివరించిన అధికారులు. పాక్ ఉగ్రదాడిపై త్రివిధ దళాలు పోరాడిన తీరును అభినందించిన రాష్ట్రపతి..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు బుధవారం నాడు భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వీరు వివరించారు.