భారతీయ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు
కెనడాలోని అంటారియోలోని గ్వెల్స్ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కెనడా ప్రెసిడెంట్ స్కాలర్షిప్ కింద రెండు వేల డాలర్లు అందజేయనున్నట్లు గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ షార్లెట్ యేట్స్ తెలిపారు. యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నెల 17 నుంచి 26 వరకు ఇండియాలో అందుబాటులో ఉంటారని, అర్హత కలిగిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఱఅసఱaఏబశీస్త్రబవశ్రీజూష్ట్ర.షa లో సంప్రదించవచ్చు.






