మిల్పిటాస్ సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు మారేపల్లి నాగవేంకట శాస్త్రి ఆధ్వర్యంలో…వేదమంత్రోచ్చరణల మధ్య సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.






