టిఫాస్ టీమ్ తో ఎస్ పిబి బృందం
తెలుగు కళాసమితి (టిఫాస్) ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎస్పిబి 50 గానవిభావరిలో పాల్గొనేందుకు న్యూజెర్సి వచ్చిన గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్.పి శైలజ, ఎస్పి. చరణ్ తో తెలుగుకళాసమితి ప్రెసిడెంట్ గురు ఆలంపల్లి, ఆయన బృంద సభ్యులు శ్రీనివాస్ భర్తవరపు, ఇందిరా వంగాల, మణి మహేష్, శ్రీ జాగర్లమూడి, గిరిజా కొల్లూరి, సత్య నేమన తదితరులు సమావేశమయ్యారు.






