తానా మహాసభల్లో ప్రకాశం జిల్లా మీట్ అండ్ గ్రీట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభల్లో ప్రకాశం జిల్లావారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాల్లోని 274 రూమ్లో ఆదివారం ఉదయం 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. డా. రావు వల్లభనేని, పుల్లెల గోపీచంద్, కూర్మనాథ్ చదలవాడ, డా. వెంకట్ బోడావుల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.






