న్యూజెర్సీ లో ఘనంగా హోలీ సంబరాలు
కళాభారతి అసోసియేషన్ అద్వర్యంలో న్యూజెర్సీ లో జరిగిన హోలీ సంబరాలకు విశేష స్పందన లబించింది. ఈ సంబరాలలొ దాదాపు 200 మంది తెలుగు ప్రజలు తో పాటు అమెరికా పిల్లలు కూడా పాల్గొన్నారు. పెద్దలు, చిన్న పిల్లలు అనె తేడా లెకుండా రంగులూ చల్లుకుంటూ నౄత్యాలు చేస్తూ అనందంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లొ కాముడి మంటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఇందులో కళాభారతి అసోషియెషన్ మెంబెర్స్, ఇతరులు పాల్గొన్నారు.






