నాట్స్ సంబరాల్లో సందడి చేసిన డిజె టీమ్
చికాగోలో అంగరంగవైభవంగా జరుగుతున్న నాట్స్ తెలుగు సంబరాల్లో దువ్వాడ జగన్నాథం టీమ్ సందడి అందరినీ ఆకర్షించింది. చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నారైలతో ముచ్చటించడంతోపాటు అలీ చేసిన కామెడి, దిల్రాజు స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.






