TANA: తానా మహాసభలకు అంతా సిద్ధం
అమెరికాలో అతి పెద్ద తెలుగుపండుగకు అంతా సిద్ధం అయింది. డిట్రాయిట్ (Detroit) లోని సబర్బన్ కలెక్షన్ షో ప్లేస్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాపండుగకు అంతా సిద్ధం అయింది. ప్రతి రెండేళ్ళకోమారు తానా మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ఈసారి కూడా తానా 24వ ద్వైవా...
June 26, 2025 | 11:00 AM-
TANA: అట్లాంటా లో ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ సిబ్బందికి తానా నాయకుల సత్కారం…
కమ్యూనిటీకి సేవలందించడంలో తమ జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతులైన అధికారులకు మన హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయాలనే లక్ష్యంతో తానా (TANA) అట్లాంటా టీమ్ సేవ చేసేవారికి తమవంతు సేవ చేయడం అన్న భావనతో ఓ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కమ్మింగ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్...
June 25, 2025 | 07:25 PM -
TANA: పూర్తయిన ఎన్నికల ప్రక్రియ… పూర్వ వైభవాన్ని తెచ్చుకొనే దిశగా తానా ముందడుగు!
వేంకట సుబ్బారావు చెన్నూరి ఎడిటర్ -తెలుగు టైమ్స్ ఎన్నికల ఫలితాలపై ఒక వర్గం కోర్టుకు వెళ్లడం, ఎన్నికైన అభ్యర్థులు తమ పదవులు చేపట్టటానికి ఒక సంవత్సరం ఆగాల్సి రావడం, ఆ సమయంలోనే గోరు చుట్టుపై రోకలి పోటు అన్నట్టుగా తానా ఫౌండేషన్ (TANA Foundation) లో జరిగిన ఫ్రాడ్ వలన వచ్చిన ఆర్ధిక సంక్షోభం లాంటి అ...
June 25, 2025 | 08:02 AM
-
TANA: లాస్ ఏంజెల్స్ లో ధీమ్ తానా-2025 పోటీలు విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) 24వ వార్షిక మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ నగరాల్లో ధీమ్ తానా పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాస్ ఏంజెల్స్ లో నిర్వహించిన ధీమ్ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా వి...
June 24, 2025 | 07:43 PM -
Dallas: డాలస్‌లో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అమెరికాలోనే అతి పెద్దదైన ఇర్వింగ్ (Dallas) నగరంలో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (MGMNT) ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్య...
June 24, 2025 | 07:50 AM -
Detroit: జోగేశ్వరరావు పెద్దిబోయినకు కేరళ క్లబ్ అవార్డు
డెట్రాయిట్ (Detroit) లోని సౌత్‌ఫీల్డ్ పెవిలియన్‌లో ఇటీవల నిర్వహించిన కేరళ క్లబ్ 50వ వార్షికోత్సవంలో తానా నాయకుడు, డిట్రాయిట్ తెలుగు ప్రముఖులు జోగేశ్వరరావు పెద్దిబోయిన (JogeswaraRao Pediboyina) కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన విశేష సేవలకుగాను ఈ అవార్డును ...
June 24, 2025 | 07:35 AM
-
TANA: తానా తెలుగు పండుగ వేడుకలకు అందరూ రావాలి… కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే తానా మహసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా కార్యక్రమాలు ఈ మహాసభల్లో కనువిందు చేయనున్నాయి. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) లో జరిగే ఈ తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ప...
June 24, 2025 | 07:30 AM -
TANA: తెలుగువైభవాన్ని చాటేలా తానా 24వ మహాసభలు… కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్ వేదికైంది. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరగనున్నది. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా...
June 22, 2025 | 09:10 PM -
TANA: తానా 24వ మహాసభలకు రాజకీయ నాయకుల రాక
డిట్రాయిట్ (Detroit) లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే తానా (TANA) 24వ ద్వైవార్షిక మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ నాయకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతోపాటు పలువురు మంత్రులను, కేంద్రమంత్రులను తానా నాయకులు ఆహ్వానించారు...
June 22, 2025 | 08:35 PM -
TANA: అట్లాంటాలో తానా ధీం-తానా పోటీలకు మంచి స్పందన
తానా మహాసభల్లో భాగంగా వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన ధీంతానా (Dhimtana) పోటీలు జూన్ 8న అట్లాంటాలో కూడా ఘనంగా నిర్వహించారు. డులూత్ పట్టణం, జేడ్ బాంక్వెట్స్ లో నిర్వహించిన ఈ పోటీలు తానా నాయకుల జ్యోతి ప్రజ్వలనతో ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముందుగా సోలో సింగింగ్, గ్రూప్ డాన్స్ పోటీలు నిర్వహించా...
June 21, 2025 | 08:20 PM -
Yoga: వాషింగ్టన్ డీసీ లింకన్ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) లోని లింకన్ మెమోరియల్ వద్ద 11వ అంతర్జాతీయ యోగా (Yoga) దినోత్సవం భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా (Vinay Mohan Kwatra) ముఖ్య అతిథిగా పాల్గొని వేల మంది తో కలిసి యోగ సాధన చ...
June 21, 2025 | 09:12 AM -
Visa: అమెరికా కు వెళ్ళడానికి స్టూడెంట్ వీసా కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీ సోషల్ మీడియా పరిశీలించిన తర్వాతే అవకాశం
మే 27వ తేదీన విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను నిలిపివేసిన ట్రంప్ (Trump) పరిపాలన విభాగం.. లేటెస్టుగా కొత్త ఆదేశాలు జారీ చేసిందీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న US కాన్సులర్ సేవలను విద్యార్థుల వీసా (Visa) ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించాలని ట్రంప్ పరిపాలన విభాగం ఆదేశాలిచ్చింది.. జూన్ 18న ఒక కేబుల్‌లో ప్...
June 20, 2025 | 05:00 PM -
Newyork: ఎంఐటీ అధిపతిగా చంద్రకాసన్..
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ‘ప్రొవోస్ట్’(Provast) పదవికి ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ ఎంపికయ్యారు. ఎంఐటీకి అధిపతిగా పేర్కొనే ఆ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన రికార్డులకెక్కారు. చెన్నైలో పుట్టిన చంద్రకాసన్ ప్రస్తుతం ఎంఐటీ చీఫ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్...
June 18, 2025 | 09:40 PM -
TANA: తానా మహాసభల్లో భగవద్గీత కార్యక్రమం
డెట్రాయిట్‌లోని నోవిలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మహాసభల్లో ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, గాయకుడు, ప్రవచనకారులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బ్రహ్మశ్రీ డా. ఎల్.వి. గంగాధర శాస్త్రి భగవద్గీతపై ఉపన్యసించనున్నారు. జూలై 5వ తేదీ ఉదయం 10 గంటలకు నిత్య జీవితాని...
June 18, 2025 | 07:24 PM -
NATS: బ్లూమింగ్టన్లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
అమెరికాలో తెలుగు వారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) మరింత చేరువ అవుతుంది. తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ – నార్మల్ జంట నగరాల్లో నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు ఎనభై మం...
June 18, 2025 | 09:20 AM -
NATS: సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా సెయింట్ లూయిస్ (Saint Louis) లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు...
June 17, 2025 | 08:23 PM -
NATS: ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. ఐయోవా (Iowa) లోని హియావత పబ్లిక్ లైబ్రరీలో ఐయోవా నాట్స్ విభాగం నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో తెలుగువారికి ఎన్నో కీలకమైన ఆర్థిక అంశాలను నిపుణులు వివరిం...
June 17, 2025 | 08:19 PM -
TANA: ఛార్లెట్‌లో ధీమ్ తానా పోటీలు విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) ద్వైవార్షిక మహాసభలు జూలై 3,4,5 తేదీల్లో జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ నగరాల్లో ధీమ్ తానా (DhimTana) పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఛార్లెట్ లో నిర్వహించిన ధీమ్ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 14 గంటలపాటు జరిగిన ఈ ప...
June 17, 2025 | 07:01 AM
- Aaryan: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్ రిలీజ్
- Gopi Chand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి హిస్టారికల్ ఫిల్మ్ #గోపీచంద్33
- Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవిపై కమలా హారిస్ కన్ను..
- Maoists vs Ashanna: మాజీలు వర్సెస్ మావోయిస్టులు.. తాము కోవర్టులం కాదన్న ఆశన్న..!
- Bejing: సముద్ర గర్భాన్ని శోధనకు అండర్ వాటర్ ఫాంటమ్.. చైనీయులు ప్రత్యేక సృష్టి..!
- Killer: ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్”
- HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్లపై కఠిన చర్యలు
- Vizianagaram: విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు..రాజుల కోటలో మారుతున్న లెక్కలు..
- Grandhi Srinivas: డీఎస్పీ జయసూర్య వివాదం పై గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
- Chandrababu: క్రమశిక్షణతో కూడిన నాయకత్వం తో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు..


















