శ్రీలీల అందానికి ఫిదా అవుతున్న యూత్
టాలీవుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీలీల ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు చదువును పూర్తి చేసింది. వీటితో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా శ్రీలీల బేజ్ కలర్ అనార్కలీ డ్రెస్ లో మెరిసింది. సిల్క్ ఫ్యాబ్రిక్ తో చేసినీ డ్రెస్ పై ఉన్న వర్క్ చాలా ఎలిగెంట్ గా ఉండగా, డ్రెస్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు వాటికి లైకులు కొడుతూ, నెట్టింట వైరల్ చేస్తున్నారు.







