Rukmini Vasanth: డిజైనర్ డ్రెస్ లో అదరగొడుతున్న రుక్మిణి
సప్త సాగరాలు దాటి(sapta sagaralu dati) సినిమాలతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్(rukmini vasanth), ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే రుక్మిణి మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంది.

అందులో భాగంగానే రుక్మిణి తాజాగా షేర్ చేసిన ఫోటోలు యూత్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.

తాజాగా అమ్మడు లైట్ షాంపేన్ గోల్డెన్ కలర్ ఫ్రాకులో చాలా అందంగా మెరిసింది. హాఫ్ షోల్డర్ తో పాటూ డీప్ నెక్ లైన్ ఉండటంతో ఈ డ్రెస్ మరింత గ్లామర్ గా కనిపించింది.

ఈ డ్రెస్ ను రుక్మిణి బాడీ షేప్ కు తగ్గట్టుగా డిజైన్ చేసిన తీరు చాలా హైలైట్ గా నిలవగా, ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.






