Regina Cassandra: చీరలో మరింత అందంగా మెరిసిపోతున్న రెజీనా

మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రెజీనా కసాండ్రా (regina cassandra) ఎస్ఎంఎస్(SMS) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత పలు సినిమాల్లో నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ రెజీనా వరుస ప్రాజెక్టులతో బిజీగానే ఉంది. ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ టచ్ లోనే ఉంటుంది రెజీనా. తాజాగా రెజీనా స్పెషల్ గా డిజైన్ చేసిన చీర ధరించి అందులో మరింత అందంగా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేయగా చీరలో కూడా రెజీనా ఇంతందంగా ఉందని వాటిని చూసి యూత్ ఆశ్చర్యపోతున్నారు.