Raashi Khanna: గోల్డెన్ ఔట్‌ఫిట్ లో మెరిసిపోతున్న రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా(raashi khanna) తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. టైర్ 2 హీరోల సరసన వరుస సినిమాల్లో నటించిన రాశీ ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా రాశీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా రాశీ ఖన్నా గోల్డన్ కలర్ థై స్లిట్ ఔట్‌ఫిట్ లో ఎంతో అందంగా మెరిసింది. ఈ డ్రెస్ లో రాశీ తన ఎద అందాలతో పాటూ థైస్ అందాలను కూడా ఒలకబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది.