Raashi Khanna: చీరకట్టులో రాశీ అందాల ఆరబోత

ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశీఖన్నా(Raashi Khanna) ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాశీ సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది. ఎక్కువగా మోడ్రన్ దుస్తుల్లో కనిపించే రాశీ తాజాగా చీరకట్టులో మెరిసింది. ఆలివ్ గ్రీన్ కలర్ శారీ, దానికి కాంబినేషన్ గా గోల్డ్ కలర్ డీప్ ఫ్రంట్ వీ నెక్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ను ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో రాశీ ఎద, నడుము అందాలు చూసి యూత్ కు మతిపోతుంది.