Priyaka Jawalkar: చీరకట్టులో తెలుగమ్మాయి నడుమందాలు
తెలుగమ్మాయి అయినప్పటికీ నార్త్ భామలా కనిపించే ప్రియాంక జవాల్కర్(priyanka jawalkar) ట్యాక్సీవాలా( సినిమాతో హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రియాంకకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే దక్కలేదు. సినీ అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్, ఫాలోవర్లకు అప్డేట్స్ ఇస్తూ టచ్ లో ఉంటుంది. తాజాగా ప్రియాంక చీరకట్టులో సైడ్ యాంగిల్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు తన నడుము అందాలను చూపిస్తూ యూత్ మనసుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని వైరల్ చేస్తూ బిజీ అయిపోయారు.







