Pranitha Subhash: బ్లాక్ గౌను లో మెరిసిన బాపు బొమ్మ

ప్రణీతా సుభాష్(Pranitha Subash). తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. బాపు గారి బొమ్మగా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్రణీతా పెళ్లి తర్వాత సినిమాల్లో కనిపించడం లేదు. సినిమాలు చేయకపోయినా ప్రణీతా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది. తాజాగా ప్రణీతా బ్లాక్ కలర్ డిజైనర్ గౌనులో దానికి తగ్గ మేకప్, జ్యుయలరీ, హెయిర్ స్టైల్ లో కనిపించి అందరి చూపుల్ని ఇట్టే ఆకర్షించగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.