Mithila Palkar: బీచ్ అందాల్లో మిథిలా పాల్కర్
లిటిల్ థింగ్స్(Little Things) వెబ్‌సిరీస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ మిథిలా పాల్కర్(Mithila Palkar) తన అందం, అభినయంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఓరి దేవుడా(Ori Devuda) మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మిథిలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మిథిలా తన ఆస్ట్రేలియా వెకేషన్ ఫోటోలను షేర్ చేసింది. గోల్డ్ కోస్ట్ లోని అందమైన బీచ్ లో ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతూ కనిపించింది. ఈ ఫోటోల్లో మిథిలా బ్లూ కలర్ బికినీలో బీచ్ అందాలను డామినేట్ చేసేలా కనిపించగా, ఆ ఫోటోల్లో మిథిలా అందాలను చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.







