హీరో ధనుష్‌కు ఊరట
తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, ఆయన నుంచి తమకు జీవన భృతి ఇప్పించాలని కోరుతూ మేలూరుకు చెందిన వృద్ధ దంపతులు హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.






