Elli Avarram: పొట్టి బట్టల్లో స్వీడిష్ బ్యూటీ అందాల ఆరబోత

వీడియో ఆల్బమ్స్ ద్వారా డ్యాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న స్వీడిష్ బ్యూటీ ఎల్లీ అవ్ రామ్(Elli Avarram) తనదైన గ్లామర్ షో తో సత్తా చాటుతోంది. అందం, డ్యాన్స్ తో మెప్పించిన ఎల్లీ బాలీవుడ్ లో పలు స్టేజ్ షో లు, రియాలిటీ షో లతో మరింత పాపులరైంది. యాక్టింగ్ పరంగా ఎల్లీ కెరీర్ ఎలా ఉన్నా ఫోటోషూట్లతో మాత్రం అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ పొట్టి దుస్తుల్లో మిర్రర్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ కనిపించింది. ఈ ఫోటోల్లో ఎల్లీ అవ్ రామ్ తన ఎద, నడుము, నాభి అందాలను కూడా ఆరబోస్తూ తన ఫాలోవర్లకు మతులు పోగొట్టింది.