Anshu Reddy: ఫ్లోరల్ శారీలో అన్షురెడ్డి మెరుపులు
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి క్రేజ్ దక్కించుకున్న అన్షు రెడ్డి(anshu reddy) బిగ్ బాస్ కు వెళ్లాక మరింత పాపులారిటీని పెంచుకుంది. ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ టచ్ లో ఉండే అన్షు ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజా గా అన్షు ట్రెడిషనల్ లుక్ లో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంది. ఫ్లోరల్ శారీ ధరించి అన్షు ఎంతో క్లాసీ లుక్ లోనే యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ కనిపించింది. ఈ లుక్ లో అన్షు మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తూ ఆమె ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







