అమెరికా భారీ రక్షణ బడ్జెట్!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తొలి బడ్జెట్‍లో రక్షణ రంగానికి 7.5 బిలియన్ డాలర్లు కేటాయించారు. రక్షణ రంగంలో పని చేస్తున్న సైనికుల జీత భత్యాల 2.79 శాతం పెంచేందుకు కేటాయిస్తారు. కొత్త విధానాలు, రూపకల్పనకు పరికాల వినియోగ పరివర్తన చెందడానికి మరింత ఆధునీకరణకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టనున్నారు. చైనా సైనిక శక్తిని కట్టడి చేయడానికే ఈ భారీ కేటాయింపులు అని తెలుస్తున్నది. మరింత ఆధునీకరించ బడ్డ యుద్ధ నౌకలు, సైనిక విమానాలను, కొనుగోలు చేస్తారు. కొత్త ఆయుధాల పరిశోధన, తయ్యారికి కేటాయింపులు భారీగా కేటాయించారు. అణు పరీక్షలు ఎక్కువగా చేస్తారు. పూర్తి సన్నద్ధత సాధించటానికి ఆధునిక ఆయుధాలు కీలకం. అప్పుడు మాత్రమే చైనా, రష్యాలను అదుపు చేయగలం అని బైడెన్ ప్రకటించారు.