- Home » Usapolitics
Usapolitics
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. రోజుకు పదివేల డాలర్ లు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు పదివేల డాలర్లు జరిమానా చెల్లించాలని న్యూయార్క్ జడ్జి ఒకరు ఆదేశించారు. ఆయన హాజరు కావాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు తన వ్యాపార పద్ధతులకు సంబంధించిన పరతాలను కోర్టుకు సమర్పించే వరకూ ఈ జరిమానాను చెల్లించాలని ఆదేశించారు. దీని...
April 28, 2022 | 03:48 PMఅమెరికా ఉపాధ్యక్షురాలికి కరోనా పాజిటివ్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కరోనా (57) బారిన పడ్డారు. రాపిడ్, పీసీఆర్ పరీక్షలు రెండిరట్లోనూ ఆమెకు పాజిటివ్‌గా తేలింది. అయితే వ్యాధి లక్షణాలేవీ కన్పించలేదు. నెగెటివ్‌గా తేలే దాకా ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటినుంచే పని చేయనున్నారు. కమలా నుంచి అధ్యక్షుడు జో బైడెన...
April 27, 2022 | 03:38 PMపుతిన్ అలా అనకూడదు… ట్రంప్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచూ అణు మాట (న్యూక్లియర్ వర్డ్) ఎత్తుతుండటాన్ని ట్రంప్ తప్పపట్టారు. తాను ఇప్పటికీ అమెరికా అద్యక్ష పదవిలో ...
April 27, 2022 | 03:25 PMఆ దేశానికి అదనంగా సైనిక సాయం : అమెరికా
ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించనున్నట్లు అమెరికా ప్రకటించింది.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ నేతలతో కీవ్‌లో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను నిలిపేందుకు ఆ దేశానికి అ...
April 26, 2022 | 04:06 PMఆమెది అనధికారిక పర్యటన : అమెరికా వివరణ
అమెరికా చట్టసభ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడం ఇటీవల పదవీచ్యుడుతైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అవడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అమెరికా స్పందించింది. ఆమెది అనధికారిక పర్యటన అని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసి...
April 23, 2022 | 04:23 PMజో బైడెన్ తీరుపై… అమెరికన్లలో అసంతృప్తి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీరుపై అమెరికన్లలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యా విషయంలో తమ దేశాధ్యక్షుడు జో బైడెన్ తగినంత కఠినంగా వ్యవహరించడం లేదని 54 శాతం మంది అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా చేపట్టిన చర్యల్ని 36 శాతం మంద...
April 22, 2022 | 04:43 PMభారతీయ అమెరికన్ కు కీలక బాధ్యతలు
భారతీయ మూలాలు ఉన్న అమెరికా నౌకా దళాధికారి శాంతి సేఠీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్యతలు చేపట్టారు. సేఠీ 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ నౌక డికోడర్ ...
April 20, 2022 | 04:41 PMమరో భారతీయ అమెరికన్‌కు కీలక హోదా
భారతీయ మూలాలున్న మరో అమెరికన్‌కు అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. దౌత్యాధికారి రచనా సచ్దేవ కొర్హొనెన్‌ను మాలిలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆమె స్వస్థలం న్యూజెర్సీలోని ఫ్లెమింగ్టన్. నెల వ్యవధిలో భారతీయ మూలాలున్న పునీత్ తర్వార్ను మ...
April 18, 2022 | 04:09 PMఆసియాన్ నేతలతో జో బైడెన్ భేటీ
ఉక్రెయిన్, రష్యా ఘర్షణ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) శిఖరాగ్ర సమావేశాన్ని వచ్చే నెల 12, 13 తేదీల్లో వాషింగ్టన్లో అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహించనున్నారు. రష్యాపై అమెరికా ఆంక్షలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవడం, చాలా దేశాలు అమెరికా వైఖరిని సమర్థించేందుకు నిరాకరిస్తుం...
April 18, 2022 | 03:46 PMఉక్రెయిన్ కు అమెరికా మరో 80 కోట్ల సాయం
ఉక్రెయిన్‌కు తాజాగా సైనిక సాయాన్ని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా కొత్తగా దాడులు జరుపుతుందనే అంచనాల మధ్య అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్‌కు మరో 80 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధ శకటాలు, తీర ప్రాంత రక్షణలో నౌకల్లో నుండి ప్రయోగించగల డ...
April 15, 2022 | 04:24 PMఇది నరమేధమే.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌లో రష్యా సైనం నర మేధానికి పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. అసలు ఉక్రెయిన్ ఉనికినే తుడిచిపెట్టేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారని మండిపడ్డారు. గత వారంతో పోలిస్తే పరిస్థితిలో చాల...
April 14, 2022 | 04:27 PMభారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆందోళనలను పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలపై భారత్‌తో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంటామన్నారు. భారతీయ అధికారులతో జరుగుతున్న 2G2 చర్చల్లో భాగంగా బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు....
April 13, 2022 | 04:20 PMభారత్, అమెరికా 2 ప్లస్ 2 చర్చలు
భారత్ కోరుకునే రక్షణ భాగస్వామిగా ఉండేందుకు సిద్ధమని అమెరికా వెల్లడించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందేందుకూ, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో ఢల్లీి చేరేందుకూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ దేశం పునరుద్ఘాటించింది. భద్రతా మండలిలో...
April 13, 2022 | 04:18 PMఅమెరికా పర్యటనలో రాజ్‌నాథ్, జైశంకర్
భారత్, అమెరికా మధ్య 2 ప్లస్ 2 స్థాయి సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాకు చేరుకున్నారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయిలో కీలక చర్చలు జరుగుతాయి. ప్రధాన శాఖల మంత్రుల స్థాయి సమావేశం వరుసలో ఇది నాలుగో భేటీ. ఈ నెల ...
April 11, 2022 | 03:09 PMశుభవార్త ఆ గ్రీన్ కార్డులపై.. పరిమితి ఎత్తివేత్త!
ఉద్యోగ ఆధారిత ఇమిగ్రెంట్ వీసాల విషయంలో అమెరికా గ్రీన్ కార్డుల (పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ) జారీపై దేశాల వారీగా అమల్లో ఉన్న పరిమితిని (క్యాప్స్) ఎత్తివేస్తూ కీలకమైన బిల్లుకు హౌస్ జ్యూడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్ వీసాల జార...
April 8, 2022 | 03:51 PMమద్దతు పలికితే ఆంక్షలు తప్పవు.. చైనాను హెచ్చరించిన అమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్దానికి చైనా మద్దతు పలికితే ఆ దేశం కూడా ఆంక్షలను ఎదుర్కొవలసి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు వస్తుపరమైన సాయాన్ని చైనా అందిస్తే పరిణామాలెవా ఉంటాయో డ్రాగన్ దేశానికి అవగాన కల్పించాలంటూ అమెర...
April 8, 2022 | 03:19 PMఆ దేశానికి వెళ్లొద్దు..అమెరికా సూచన
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్రీలంకలో రాజకీయ అశాంతి పెచ్చరిల్లింది. నిత్యావసరాల కొరత, విద్యుత్ కోతలు, గ్యాస్ కొరతతో నిరసనలు, ఆందోలనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి ప్రయాణించవద్దని అమెరికా తన పౌరులకు సూచించింది. శ్రీలంకలో ఎలాంటి పర్యటనలు జరపవద్దన...
April 8, 2022 | 03:17 PMరష్యాపై మరిన్ని ఆంక్షలు : జో బైడెన్
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాపై మరిన్ని ఆంక్షల్ని విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో వెలుగుచూస్తున్న ఘటనలకు గానూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరాల కింద విచారించాల్సిందేనని అన్నారు. పుతి...
April 5, 2022 | 03:25 PM- ATA: వాషింగ్టన్ డీసీలో ఫుడ్ సేవలందించిన ఆటా
- Chandrababu: ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు : సీఎం చంద్రబాబు
- Minister Komatireddy: డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తప్పించి, సమర్థులకు అవకాశం : మంత్రి కోమటిరెడ్డి
- Sridhar Babu: ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో తెలంగాణ భాగస్వామ్యం : మంత్రి శ్రీధర్ బాబు
- Jagga Reddy: వారినే సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలి : జగ్గారెడ్డి
- Harish Rao: మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వరా?: హరీశ్ రావు
- TTA: టీటీఏ, ఐఎంఏ, ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘అడ్వాన్సెస్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్’ సదస్సు!
- Upendra: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది – ఉపేంద్ర
- Chandrababu: ఏపీలో మూడు కొత్త జిల్లాలు… అభివృద్ధా? లేక రాజకీయమా?
- Vijay Sai Reddy: ఒక కాలు ఇక్కడా… ఒక కాలు అక్కడా… చివరికి ఎక్కడ నిలుస్తావు సాయి రెడ్డి?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















