- Home » White House
White House
భారత్ లో వీసాల జారీ ప్రక్రియ వేగవంతం : అమెరికా
భారతదేశంలో వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి బైడెన్ పాలకవర్గం కృషి చేస్తోందని, ఫారిన్ సర్వీస్ సిబ్బంది నియామకాన్ని కూడా పెంచిందని అమెరికా తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ప్ఖియరీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 1,000 రోజులకు పైగా ...
December 10, 2022 | 04:29 PMభారతీయులకు గుడ్‌న్యూస్… అమెరికాలో
అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే ప్రక్రియ మరో అడుగు ముందుకు పడిరది. ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డు ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ (ఈగిల్) యాక్ట్-2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెట్&zw...
December 10, 2022 | 08:32 AMగ్రీన్ కార్డు కోటా కు అమెరికా టాటా .. ప్రవాస భారతీయులు ఊరట
ప్రవాస భారతీయ అమెరికన్లకు అతి పెద్ద ఊరట. ఇప్పటివరకు దేశానికి ఇంత అని ఉన్న నిర్దేశిత గ్రీన్ కార్డు కోటాను ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రతిపాదించిన బిల్లు ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ (ఈగల్) చట్టం 2...
December 9, 2022 | 02:52 PMశ్వేత సౌధంలో బైడెన్ మనుమరాలి వివాహం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనుమరాలు నవోమీ బైడెన్ వివాహం శ్వేతసౌధంలో జరిగింది. 28 ఏళ్ల నవోమీ, పాతికేళ్ళ పీటర్ నీల్‌ను వివాహం చేసుకున్నారు. వైట్‌హౌస్‌లో పెళ్లి చేసుకున్న 19వ జంటగా వీరు గుర్తింపు పొందారు. నవోమీ గ్రాండ్ పేరెంట్స్ జో బైడెన్...
November 21, 2022 | 02:58 PMమళ్లీ అధ్యక్ష బరిలోకి డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) సిద్ధమవుతున్నారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ఫ్లోరిడాలోని తన మార్ ఏ లాగో ఎస్టేట్‌లో ప్రకటించారు. ఈ సన్నాహాల్లో భాగంగా ఆయన ప్రస్తుత అద్యక్షుడు జో బైడెన్&z...
November 17, 2022 | 02:42 PMదీపావళి వేడుకల్లో వైట్‌హౌజ్
బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జోబైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌజ్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహి...
November 2, 2022 | 03:19 PMచైనా ఇప్పటికీ అమెరికాకు పెద్దసవాలే
చైనా ఇప్పటికీ భద్రతపరంగా అమెరికాకు పెద్ద సవాలే అని రక్షణ వ్యూహాలపై పెంటగాన్ నుంచి వెలువడిన తాజా నివేదిక వెల్లడించింది. బీజింగ్ నుంచి ముప్పు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఆధారంగా చేసుకొని అమెరికా తన భావి అవసరాల కోసం సైనిక సంపత్తిని సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. చైనాతో పోరు అనివార్యమూ...
October 28, 2022 | 03:31 PMవైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రత్యేక అతిథులు భారతీయ అమెరికన్ పిల్లలు
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో నిర్వహించిన దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ అమెరికన్లను అధ్యక్షుడు జో బైడన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్&zwnj...
October 27, 2022 | 03:03 PMశ్వేతసౌధంలో దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో దీపావళి వేడుకలను నిర్వహించారు. బైడెన్ కార్యవర్గంలోని ఇండో అమెరికన్లు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ మీకు అతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేతసౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి...
October 25, 2022 | 03:41 PMదీపావళి సంబరాలకు హాజరుకానున్న బైడెన్
అమెరికాలో ఈ సంవత్సరం జరిగే దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాల్గొంటున్నారు. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో జరిగే ఈ దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొంటున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీపావళి పండుగకు బైడెన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. భారత్&zwn...
October 6, 2022 | 04:49 PM- North Korea: ఉత్తరకొరియా కాబోయే సామ్రాజ్ఞి కిమ్ జు యే…!
- Modi: బీఎన్పీ నేత రహ్మాన్ కు మోడీ శుభాకాంక్షలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం…!
- Janasena: తెలంగాణ పుర పోరులో జనసేన ఖాతా ఓపెన్..
- RC17: ఇద్దరు భామలతో చరణ్ రొమాన్స్?
- Simran Chaudhary: టెన్నిస్ కోర్టులో సిమ్రాన్ గ్లామర్ ట్రీట్
- Chityala: చిట్యాల గడ్డపై సరికొత్త చరిత్ర.. కౌన్సిలర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్!
- Nara Lokesh: లోకేష్ ఆత్మీయ కలయిక.. కేడర్‌లో కొత్త ఉత్సాహం
- Congress: మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పంజా.. 23 చోట్ల గెలుపు.. ఐదు కార్పొరేషన్లలో ఆధిక్యం!
- Vaddepalli : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సంచలనం.. వడ్డేపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ని దాటి…
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










