- Home » Indian American
Indian American
అమెరికా కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ ప్రమాణం
అమెరికాలో కొలంబియా జిల్లా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది నియోమీ రావు(45) ప్రమాణం చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ ఆమెతో న్యాయమూర్తిగా ప్రమ...
March 21, 2019 | 09:30 PMIJPSN Award to Dr.MS Reddy for a Breakthrough Adjunct Cancer Therapy
Indian-American Scientist Dr. M.S. Reddy (Dr. Malireddy Srinivasulu Reddy) has been honored with the 2018 IJPSN Award for his breakthrough research on adjunct cancer therapy published in the International Journal of Pharmaceutical Sciences and Nanotechnology (IJPSN). The editor’s team has c...
March 3, 2019 | 02:49 AMఅమెరికాలో భారతీయుడు అరెస్టు
విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి (52) అనే ప్రియురాలు ఉంది...
February 7, 2019 | 08:41 PMకాలిఫోర్నియాలోని నగరానికి మేయర్ గా భారతీయుడు
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త హారిసింగ్ సిద్ధు కాలిఫోర్నియాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన అనాహైమ్ నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2012 వరకు అనాహైమ్ నగర కౌన్సిల్లో సభ్యుడిగా వ్వవహరించిన ఆయన నవంబర్ 6న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మేయర్&zwnj...
November 9, 2018 | 08:12 PMమినల్ పటేల్ దవీస్ సేవలకు ప్రశంసలు…అధ్యక్ష పురస్కారం
హ్యూస్టన్‌లో ఉంటున్న మినల్ పటేల్ దవీస్ అనే మహిళకు అమెరికా అధ్యక్షుడి పురస్కారం లభించింది. మానవుల అక్రమ రవాణాపై చేసిన పోరాటానికి గానూ ఈ పురస్కారం ఇచ్చారు. మానవుల అక్రమ రవాణాను నిరోధించేందుకు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్‌కు ఆమె సలహాదారుగా ...
October 18, 2018 | 08:09 PMభారతీయ అమెరికన్ కు కీలక పదవి
అమెరికాలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. రిటా బరన్వాల్ అనే భారతీయ అమెరికన్‌ను ఎనర్జీ విభాగంలోని అణుశక్తిశాఖ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. ఈమెను స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేయడం విశేషం. అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిన...
October 3, 2018 | 11:35 PMభారతీయ అమెరికన్ కు కీలక పదవి
ఖజానా శాఖ (ట్రెజరీ డిపార్ట్మెంట్)లో కీలక పదవికి భారతీయ సంతతికి చెందిన అమెరికన్ బిమల్ పటేల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఆర్థిక సంస్థ ఖజానా శాఖకు సహాయక కార్యదర్శిగా జార్జియాకు చెందిన పటేల్‌ను నామినేట్ చేశారు....
September 14, 2018 | 08:07 PMవైట్ హౌస్ జర్నలిస్టుగా భారత సంతతి మహిళ
వైట్‌హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్‌కు (డబ్ల్యుహెచ్‌సిఎ) భారతసంతతికి చెందిన మొదటి మహిళ అనితా కుమార్ ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడి సమచారాన్ని రాసే వందేళ్ల చరిత్ర ఉన్న ఉన్నత పాత్రికేయుల విభాగానికి పోటీలేకుండా డబ్ల్యుహెచ్సిఎకు అనితా ఎన్నికైనారు. ఆమె వైట్...
August 7, 2018 | 09:58 PMభారతీయ అమెరికన్ పై దాడి
మసాచుసెట్స్ సెనేటర్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ భారతీయ అమెరికన్ శివ అయ్యదురైపై జాత్యాహంకార దాడి జరిగింది. గ్రేట్ బారింగ్టన్లో గతవారం చోటుచేసుకున్న ఈ దాడి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 54 ఏళ్ల అయ్యదురై స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. మసాచుసెట్స్&zwnj...
July 29, 2018 | 09:06 PMడ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ నూతన చీఫ్ గా ఉత్తమ్
డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో భారత సంతతికి చెందిన ఉత్తమ్ ధిల్లాన్‌కు కీలక పదవి దక్కింది. వైట్‌హౌస్ ఉన్నతస్థాయి న్యాయవాది అయిన ధిల్లాన్‌ను కీలక డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. అమె...
July 4, 2018 | 10:59 PM- TATA: ఎపెక్స్‌లో ఘనంగా ‘టాటా’ (TATA) పికిల్‌బాల్ టోర్నమెంట్
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” విజయం నాపై బాధ్యత పెంచింది – సంతోష్ శోభన్
- Peddi: బుచ్చిబాబు సానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రామ్ చరణ్
- Irumudi: ‘ఇరుముడి’ నుంచి కావేరి గా ప్రియా భవానీ శంకర్ లవ్లీ ఫస్ట్ లుక్ రిలీజ్
- Nagabandham: మహేష్ బాబు లాంచ్ చేసిన ‘నాగబంధం’ స్పెల్‌బైండింగ్ ఎపిక్ టీజర్
- Punjab: గ్యాంగ్ స్టర్స్ రహిత రాష్ట్రంగా పంజాబ్..?
- Rakaasa: అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ద్వారా గ్లోబల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న ‘రాకాస’
- Nagabandham: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్ ఫెరోషియస్ ఫస్ట్ లుక్ రిలీజ్
- JD Lakshminarayana: మేఘాలో చేరిన జేడీ..! రాజకీయాలకు గుడ్ బై..!?
- IAS 5K Run: శాక్రమెంటోలో ‘IAS 5K రన్/వాక్ 2026’ – సామాజిక ఆరోగ్యమే లక్ష్యం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










