- Home » Election Campaign
Election Campaign
వారికి సమాధానం చెప్పి తీరాల్సిందే : రాహుల్
హామీలు నెరవేర్చకుండా, ఉద్యోగాలివ్వకుండా కేసీఆర్ యువతను మోసగించారని, తమకు జరిగిన అన్యాయంపై తెలంగాణ యువత నిలదీస్తోందని వారికి కేసీఆర్ సమాధానమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. జోగులాంబ జిల్లాలోని గద్వాల, వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ప్రజాకూమటి సభల...
December 3, 2018 | 08:11 PMఆయన చరిత్ర చెరిపేయాలంటే… హైటెక్ సిటీ తీసేయాలి
మీది లాటరీ. చంద్రబాబుది హిస్టరీ. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకొంటే దునియాపై మూకుడు కప్పేయడమే. నగరంలో 15 ఏళ్ల క్రితమే రాళ్ల గుట్టలపై ఐటీ సామ్రాజ్యాన్మి నిర్మించి ప్రపంచ మేధావులను రప్పించిన ఘనత చంద్రబాబుది. ఆయన చరిత్ర చెరిపేయాలన్నా, పేజీలు చించేయాలన్నా హైటెక్ సిటీ తీసేయాలి. ఆ దమ్ము మీకుందా?...
December 2, 2018 | 09:02 PMహైదరాబాద్ ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదు
హైదరాబాద్‌ను నిర్మించానని ఎక్కడా చెప్పలేదని, సైబరాబాద్‌ను తానే నిర్మించానని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సృష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల...
December 1, 2018 | 01:17 AMఅవసరమైతే ఏపీ రాజకీయాల్లోకి : కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఆంధ్రప్రదేశ్‌లోనూ వేలుపెడతామని ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలు పెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చం...
November 30, 2018 | 10:49 PMతెలంగాణలో ఏపీ కాంగ్రెస్ నేతల ప్రచారం
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయనున్నట్లు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజకూటమి గెలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలు మాత్రమే వేరు కానీ తెలుగువాళ్ళంతా ఒక్కటే అని సృష్టం చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీలను బీజేపీ నెరవేర్చలేదని ...
November 30, 2018 | 10:39 PMసుహాసిని కూకట్ పల్లిలో పోటీచేస్తే తప్పేంటి?
సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేస్తే తప్పేంటని సీపీఐ జాతీయ నేత నారాయణ ప్రశ్నించారు. కేపీహెచ్బీలో సుహాసిని తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కేపీహెచ్‌బీ బహిరంగ సభలో కూకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థి ...
November 30, 2018 | 12:05 AMప్రగతిభవన్ ను ప్రభుత్వ ఆస్పత్రి చేస్తాం
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అభివృద్ధి సీఎం కేసీఆర్ వల్లనే కుంటుపడిందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రచార గీతాల సీడీని ఆయన ఆవిష్కరించారు. పాలనను గాలికొదిలేసిన కేసీఆర్ ప్రగతిభవన్‌లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారని, అది పైరవీ భవన్...
November 29, 2018 | 08:53 PMతెలంగాణలో ఏపీ మంత్రుల ప్రచారం
తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమైన టీడీపీ నేతలను ప్రచారానికి పంపించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న సమాంధ్ర ఓటర్లను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చడానికి వైసీపీ, జనసేన నేతలు చాపకింద నీరులా ప్రయత్నం చేస...
November 29, 2018 | 08:44 PMడిసెంబర్ 3న కోదాడలో రాహుల్ సభ
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. డిసెంబర్ 3న కోదాడ, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లలో ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా ప్రచార గడువు ముగిసే డిసెంబరు 5న హైదరాబాద్‌లో రాహుల్‌తో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కూటమి వర్గాలు ప్రయత్నిస్త...
November 29, 2018 | 08:42 PMప్రచారంలో ఏకవీర…
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరపున గులాబీదళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచారంలో అన్నీ తానై మోతమోగిస్తున్నారు. సారొస్తే చాలు.. గెలిచేస్తాం అంటూ టిఆర్ఎస్ అభ్యర్ధులు కేసీఆర్ పర్యటనలపై నమ్మకంగా ఉన్నారు. ఏకబిగిన అరవై నాలుగుసభలలో పాల్గొన్న గులాబీదళపతి ఈ ఎన్...
November 28, 2018 | 09:32 PM- BRS: మున్సిపల్ ఫలితాలు.. బీఆర్ఎస్కు వేకప్ కాల్..!?
- Group 1 : గ్రూప్-1 అక్రమాలపై ‘సిట్’ ఏర్పాటు!
- Sharmila: ఆర్థిక పరిస్థితులపై షర్మిల ఫైర్.. జగన్ లక్ష్యంగా కఠిన వ్యాఖ్యలు..
- Cabinet: ఏపీ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
- Budget: ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
- Revanth Reddy: ప్రియాంకాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- Rajagopal Reddy:మంత్రిని చేయకపోతే నా లక్ష్యం సీఎం కావడమే : రాజగోపాల్ రెడ్డి
- Municipal Elections: ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్ఈసీ స్పష్టత
- Yemo Yemo Idi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్
- Euphoria: గుణశేఖర్ నిర్ణయం సరైనదే
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()









