- Home » Devineni Uma
Devineni Uma
విమర్శలు చేయడం కాదు… దాన్ని నిరూపించాలి
టీడీపీ హయాంలో రూ.60వేల కోట్లు అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం విమర్శలు చేయడం మాని దాన్ని నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్న నీరు చెట్టు పథకం దేశానికే ఆదర్శమని కేంద్ర మంత్రి గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశ...
July 17, 2019 | 10:53 PMఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసింది…ఉమా
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో పనుల పురోగతిపై సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 44 వేల కోట్ల పంట పండ...
June 28, 2019 | 11:13 PMఎగ్జాక్ట్ ఫలితాలతో సంబరాలు చేసుకుంటాం : దేవినేని
ఈనెల 23న వెలువడే ఫలితాలతో తాము ఆంధ్రాలో సంబరాలు చేసుకుంటామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ చూసుకుని తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని భ్రమరావతి అన్న జగన్ ఎలా ...
May 21, 2019 | 01:35 AMఈసారి కేంద్రంలో కొత్త ప్రధాని : దేవినేని
ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటే కేవలం బీజేపీ, వైకాపా కుట్రేనని మంత్రి దేవినేని ఊమామహేశ్వరావు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంల మరమ్మతుల కోసం 6 గంటల సమయం తీసుకున్నారని, ...
May 16, 2019 | 11:10 PMపోలవరంపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలి
పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు లోటస్‌పాండ్ కేంద్రంగా కేసీఆర్, జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల మంది కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే… రాజమండ్రి కొట్ట...
May 7, 2019 | 11:14 PMమే 23 తర్వాత ఆ పార్టీ బీజేపీలో విలీనం
మే 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూత పడటం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీనీ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయమై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ నేతలత...
April 26, 2019 | 11:33 PMఆయన చంచల్ గూడ జైలుకా?.. లేక చర్లపల్లి జైలుకా ?
జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు చూసి తట్టుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని అన్నారు. ఫైనల్ పేమెంట్ తీసుకున్న ప్రశాంత్ కిషోర్ జగన్ చేతిలో సీఎం అనే నేమ్ ప్లేట్ ...
April 17, 2019 | 02:22 AMఆది పాదయాత్ర కాదు.. మార్నింగ్ ఈవినింగ్ వాక్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరహార దీక్షా స్థలికి మంత్రి దేవినేని వచ్చారు. వారికి సంఘీభావం తెలిపార...
June 25, 2018 | 08:21 PMఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధం
సాగు నీటి రంగంపై ప్రతిపక్ష నేత జగన్‌కు ఏమాత్రం అవగాహన లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే ఆయనకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చ...
June 8, 2018 | 10:36 PMసీఎం చంద్రబాబుకు దేవినేని అభినందనలు
పోలవరం ప్రాజెక్ట్‌తోపాటు ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిపై 50వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు...
February 4, 2018 | 10:24 PM- WhatsApp: రూల్స్ పాటించలేదని రష్యాలో వాట్సాప్ బంద్
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో బీజేపీ తీర్మానం
- Markhadeya: స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న “మార్కండేయ” దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో తొలి చిత్రం కావడం సంతోషంగా ఉంది – దిల్ రాజు
- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










