- Home » Bhagavanth Kesari
Bhagavanth Kesari
‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలలో చేర్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: బాలకృష్ణ
బాలకృష్ణ గారి డెడికేషన్ కి హ్యాట్సప్. ‘భగవంత్ కేసరి’ ప్రతి తెలుగు కుటుంబం చూసే లాంగ్ రన్ మూవీ: నిర్మాత దిల్ రాజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది బాలకృష్ణ గారి ద్వారా చెప్పించడం గొప్ప దేశసేవ: డైరెక్టర్ నందిని రెడ్డి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం బ్ల...
October 24, 2023 | 03:02 PMబాలయ్య విషయంలో కళ్యాణ్ రామ్ మౌనమెందుకు?
బాక్సీఫీస్ దగ్గర దసరా బ్లాక్ బస్టర్ గా భగవంత్ కేసరి ఇప్పటికే దూసుకెళ్తుంది. ఈ జోరు మరో వారం రోజులు కనీసం ఉండేలా ఉంది. ఇప్పటికే 55% వరకు రికవరీ చేసుకున్న భగవంత్ కేసరి బ్యాలెన్స్ మ&zwnj...
October 24, 2023 | 09:23 AMశ్రీలీల క్యారెక్టర్ గురించి అనిల్ క్లారిటీ
ఈ వారం రిలీజైన భగవంత్ కేసరి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా భగవంత్ కేసరి చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా శ్రీలీల క్యారెక్టర్ కు గ్లామర్ ట&zw...
October 21, 2023 | 11:17 PM‘భగవంత్ కేసరి’ కి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర యూనిట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ...
October 20, 2023 | 08:58 PMఒక్క సీన్తో ఫ్యామిలీలను కట్టిపడేసిన భగవంత్ కేసరి
ఈ రోజుల్లో బయట మృగంలా ప్రవర్తిస్తున్న మగాళ్లు ఎక్కువైపోయారు. తమ కామానికి వరుస, వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న పాప నుంచి కాటికి పోయే ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇలాంటి సంఘ&...
October 20, 2023 | 01:19 PMరాలేలో ఎన్బికె అభిమానుల సందడి
నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ విడుదల సందర్భంగా రాలేలో ఉన్న ఎన్బికె అభిమానులు, టీడిపి అభిమానులు సందడి చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటించిన ఈ చిత్రం విడుదల సందర్భంగా రాలేలో సినిమా రిల...
October 19, 2023 | 07:27 PMరివ్యూ : బాలకృష్ణ న్యూ అవతార్ “భగవంత్ కేసరి” మస్తుగుంది!
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5బ్యానర్: షైన్ స్క్రీన్స్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్, రఘు బాబు, బ్రహ్మజీ, జాన్ విజయ్, శరత్ కుమార్, జయచిత్ర తదితరులుసంగీతం: ఎస్ఎస్ థమన్, డీవోపీ: సి రామ్ ప్రసాద్ఎడిటర్: తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్, ఫైట్స్: వి ...
October 19, 2023 | 03:07 PMతమన్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ఏదైనా సినిమాకు తమన్ పని చేస్తున్నాడంటే, పాటల కంటే ఎక్కువగా అందరి ఫోకస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైనే ఉంటుంది. అఖండ సినిమాతో స్పీకర్లు పగిలే బీజీఎం ఇచ్చిన తమన్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి ఆల్బమ్ చార్ట్ బ...
October 18, 2023 | 08:38 PMభగవంత్ కేసరిలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్
మరో రెండ్రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనున్న భగవంత్ కేసరి సినిమాపై ఫ్యాన్స్ కు ఎన్నో అంచనాలుండటంతో ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సినిమాలో...
October 17, 2023 | 01:04 PMదసరా విజేత ఎవరో?
ఈసారి దసరాకు కాస్త ముందుగానే బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలుకానుంది. అంతేకాదు ఈ దసరాకు పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. దీంతో బయ్యర్లు థియేటర్లు కళకళలాడటం ఖాయమనుకుంటున్నారు. అయితే ఈ ద&zwnj...
October 15, 2023 | 10:42 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










